ETV Bharat / briefs

'స్వచ్ఛ గురుకులంతో ఆరోగ్యంగా ఉందాం' - swaccha bharat programme conducted at gurukula residential school

మనం శుభ్రత పాటిస్తూ... పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్న నినాదంతో గుండ్లపల్లి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలతో స్వచ్ఛ గురుకులం నిర్వహించారు.

swaccha bharat programme conducted at gurukula residential school
author img

By

Published : Jun 23, 2019, 10:34 PM IST

కరీంనగర్ జిల్లా గుండ్లపల్లిలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకులం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు ప్రభాకర్, కరీంనగర్ జిల్లా స్వేరోస్ అధికార ప్రతినిధి యాదగిరి, ప్రధాన కార్యదర్శి బాబు పాల్గొన్నారు. గురుకుల ప్రాంగణంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను విద్యార్థులు తొలగించారు. చెత్తా, చెదారాన్ని శుభ్రం చేశారు. విద్యార్థులు శుభ్రంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని సిద్దిపేట జిల్లా స్వేరోస్​ అధ్యక్షుడు ప్రభాకర్​ తెలిపారు.

స్వచ్ఛ గురుకులం....

ఇవీ చూడండి: కురిసింది వాన... తడిసింది నేల

TG_KRN_71_23_SWACHHABHARAT_AV_C10 REPORTER: TIRUPATI PLACE: MANAKONDUR CONSTANCY MOBILE NUMBER: 8297208099 కరీంనగర్ జిల్లా గుండ్లపల్లిలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో సిద్దిపేట జిల్లాకు చెందిన స్వేరోస్ అధ్యక్షుడు భువనగిరి ప్రభాకర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ గురుకులం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భవనం లేక ప్రైవేటు బంగ్లాలో కొనసాగుతున్న బాలికల క్యాంపస్ లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ చెత్తా,చెదారాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా స్వేరోస్ అధ్యక్షుడు మాట్లాడుతూ విద్యార్థినిలు పరిశుభ్రంగా ఉంటూ శుభ్రతను పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ మేరకు విద్యార్థులను సైతం వారితో పాటు పనుల్లో భాగస్వాములయ్యారు.కరీంనగర్ జిల్లా స్వేరోస్ అధికార ప్రతినిధి అనుమాండ్ల యాదగిరి ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి బాబు తదితరులు పాల్గొన్నారు. నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.