రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. జిల్లా కలెక్టర్ల నిధులను మంత్రులకు కేటాయిస్తామనటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: