ETV Bharat / briefs

ఆకట్టుకున్న స్కీ జంపింగ్..252 మీటర్లతో రికార్డు - స్కై జంపింగ్

యూరప్​లోని స్లొవేనియాలో స్కీ జంపింగ్ పోటీలు జరిగాయి. ప్రపంచకప్ ఛాంపియన్ ర్యోయూ కొబాయాషి అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డు నమోదు చేశాడు. తొలి జంప్​లోనే 252 మీటర్లు దూకేశాడు ఈ జపాన్ క్రీడాకారుడు. రెండో జంప్​లో 230.5 మీటర్లు దూకాడు. ఈ టైటిల్​ నెగ్గిన తొలి ఐరోపాయేతర వ్యక్తిగా కొబాయాషి రికార్డు సృష్టించాడు.

స్కై జంపింగ్
author img

By

Published : Mar 25, 2019, 1:34 PM IST

Updated : Mar 26, 2019, 9:47 AM IST

యూరప్​లోని స్లొవేనియాలో స్కీ జంపింగ్ పోటీలు జరిగాయి. ప్రపంచకప్ ఛాంపియన్ ర్యోయూ కొబాయాషి అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డు నమోదు చేశాడు. తొలి జంప్​లోనే 252 మీటర్లు దూకేశాడు ఈ జపాన్ క్రీడాకారుడు. రెండో జంప్​లో 230.5 మీటర్లు దూకాడు. ఈ టైటిల్​ నెగ్గిన తొలి ఐరోపాయేతర వ్యక్తిగా కొబాయాషి రికార్డు సృష్టించాడు.
Last Updated : Mar 26, 2019, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.