'విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ ట్రాలీ దగ్ధం' - short circuit
విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ ట్రాలీ దగ్ధమైన ఘటన కామారెడ్డి జిల్లా మేనూర్ వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో మూడు లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపాడు.
'విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ ట్రాలీ దగ్ధం'
TAGGED:
short circuit