ETV Bharat / briefs

నాపై నమోదైన ఎఫ్ఐఆర్​ను కొట్టివేయండి: శివాజీ - shivaji

టీవీ 9 షేర్ల వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు నటుడు శివాజీ. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ఎఫ్ఐఆర్​ను కొట్టివేయండి: శివాజీ
author img

By

Published : Jun 11, 2019, 11:27 PM IST

టీవీ 9 షేర్ల వివాదంలో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని నటుడు శివాజీ హైకోర్టును ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్​స్టేషన్​లో నమోదైన ఎఫ్ఐఆర్​ను కొట్టివేయాలని కోరుతూ... క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏబీసీఎల్ 40వేల షేర్ల కొనుగోలు కోసం రవిప్రకాశ్​కు గతేడాది ఫిబ్రవరి 19న రూ. 20 లక్షలు బ్యాంకు ద్వారా చెల్లించినట్లు పిటిషన్​లో పేర్కొన్నారు. ఎన్​సీఎల్​టీలో వివాదం తేలిన తర్వాత షేర్ల బదిలీ చేస్తానని రవిప్రకాశ్​ చెప్పారని శివాజీ తెలిపారు. రవిప్రకాశ్​తో లావాదేవీలు కుట్ర పూరితమంటూ.. అందిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు. కనీసం విచారణ జరపకుండా.. కేసు నమోదు చేశారని ఆరోపించారు.

ఎఫ్ఐఆర్​ను కొట్టివేయండి: శివాజీ

ఇవీ చూడండి: రవిప్రకాశ్​ బెయిల్​ పిటిషన్​ విచారణ మళ్లీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.