ETV Bharat / briefs

కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోనున్న శత్రుఘ్న సిన్హా! - అమిత్​ షా

అసంతృప్త భాజపా ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్​ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 28న సిన్హా తమ పార్టీలోకి వస్తారని ప్రకటించారు బిహార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్​, ఎంపీ అఖిలేశ్​ ప్రసాద్​ సింగ్. ​

కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోనున్న శత్రుఘ్న సిన్హా?
author img

By

Published : Mar 26, 2019, 10:55 PM IST

Updated : Mar 26, 2019, 11:44 PM IST

కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోనున్న శత్రుఘ్న సిన్హా?
బాలీవుడ్​ నటుడు, అసంతృప్త భాజపా నేతశత్రుఘ్న సిన్హా ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీలో చేరతారని బిహార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్​, రాజ్యసభ సభ్యుడు అఖిలేశ్ ప్రసాద్​ సింగ్​ ప్రకటించారు.

"శత్రుఘ్న సిన్హా దిల్లీలో ఈ నెల 28న ఉదయం 11.30 గంటలకు కాంగ్రెస్​ పార్టీలో చేరుతారు. ఆయన పట్నా సాహెబ్ లోక్​సభ స్థానం​ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతారు." - అఖిలేశ్​ ప్రసాద్​ సింగ్​, బిహార్​ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్​

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ సమక్షంలో సిన్హా చేరే విషయంపై స్పష్టతనివ్వలేదు అఖిలేశ్​. ప్రముఖ నాయకుల సమక్షంలో శత్రుఘ్న పార్టీలోకి వస్తారని తెలిపారు. బిహార్​లో కాంగ్రెస్​, ఆర్​జేడీ కూటమి ఎన్నికల బరిలో నిలిచింది.

భాజపా ఎంపీగా ఉన్న శత్రుఘ్న సిన్హా కొంతకాలంగా సొంత పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్​ షా విధానాలను బహిరంగంగా విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పట్నా సాహెబ్​ టికెట్​ను సిన్హాకు ఇవ్వలేదు భాజపా. ఆ స్థానంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్​ను బరిలోకి దింపింది.

ఇదీ చూడండి :నోట్ల రద్దు సమయంలో దోపిడీపై కాంగ్రెస్ వీడియో

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: National Tennis Center, Beijing, China. 26th March 2019.
1. 00:00 Various of Li Na talking to young Chinese tennis players
2. 00:23 SOUNDBITE (Mandarin): Li Na, two-time Grand Slam singles champion:
(About the importance of the 'Road to Wimbledon' for young tennis players at the National Tennis Center)
"To be honest, I had no idea about the rules of Wimbledon when I first played over there. Nobody told me I needed to dress in white and nobody told me I needed to wear special shoes for the grass court. At that time, I actually had no source of information about the practices and customs of the tournament. If there was something like the 'Road to Wimbledon' when I was starting out, I would not have had made those mistakes."
3. 00:55 Various of Li Na and others playing tennis
4. 01:11 SOUNDBITE (Mandarin): Li Na, two-time Grand Slam singles champion:
(About her advice for the next generation of Chinese tennis players)
"Now the next generation has a much better tennis environment and many more opportunities than in my time. However, everything can be a double-edged sword, our young players also now have greater pressure. So, according to my personal experience, I would suggest for them to switch off their social media, so that they don't have to be bothered by irrelevant information which can disrupt their pace and rhythm."
5. 01:53 Various Li Na and playing tennis
6. 02:04 Ground-level view of tennis balls and court
7 . 02:08 SOUNDBITE (Mandarin): Li Na, two-time Grand Slam singles champion:
(About Naomi Osaka and what future tennis players can learn from her)
"She (Naomi Osaka) is still very young in terms of her age, but already very mature in terms of her mentality. I believe, judging her current form, that she will have no problem in winning 10 Grand Slam titles. Talking about what our young players can learn from her, the only thing that I would say is the desire and eagerness to win championships."
8. 02:34 Various of Li Na and others playing tennis
9. 02:47 SOUNDBITE (Mandarin): Li Na, two-time Grand Slam singles champion:
(About what it means for her to be inducted into the International Tennis Hall of Fame)
"This (to be inducted into the International Tennis Hall of Fame) is an acknowledgement of my entire tennis career.  I believe everybody knows that it is more difficult to be inducted into the Hall of Fame, than to win Grand Slams. Some players who have won Grand Slams may not be able to have the honour of being inducted into the Hall of Fame. When I was told that I will be inducted into the International Tennis Hall of Fame, I thought that is of no extra importance to me because, to be considered even simply as a candidate for nomination, is already a great honour for me."
10. 03:21 Various of Li Na and others playing tennis
11. 03:38 SOUNDBITE (Mandarin): Li Na, two-time Grand Slam singles champion:
(About what she has been doing since her retirement from professional tennis in September 2014)
"It has been more than four years since my retirement. I feel less pressure now, which is different from when I was competing because I was always in the spotlight. Now I am back to family life, which was what I was longing for when I was a player. Now my life focus is on my kids. Specifically, 70 per cent of time is focused now on my kids and 30 per cent on my work."
12. 04:20 Various of Li Na posing for photographs with young Chinese tennis players and National Tennis Center officials
SOURCE: SNTV
DURATION: 04:36
STORYLINE:
SNTV spoke to two-time Grand Slam champion Li Na at the National Tennis Center in Beijing on Tuesday, who will become the first player from Asia to be inducted into the International Tennis Hall of Fame in July.
+++MORE TO FOLLOW+++
Last Updated : Mar 26, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.