రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సజావుగా కొనసాగుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా... సమస్యల్ని వెంటనే సరిచేస్తున్నామని తెలిపారు. ఈవీఎం లోపాలపై ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, ఓటును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నిజామాబాద్ పరిధిలోనూ పోలింగ్ సజావుగా సాగుతోందని రజత్ స్పష్టం చేశారు.
'రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సజావుగా జరుగుతోంది' - polling
ఈవీఎంలు మొరాయించినా వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
పోలింగ్‌పై రజత్ కుమార్