ETV Bharat / briefs

ఏపీలో తెలంగాణ ఎక్సైజ్ అధికారుల దాడులు - ఏపీలో తెలంగాణ ఎక్సైజ్ అధికారుల దాడులు

ఏపీలోని నందిగామలోని బెల్లం దుకాణాలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. రాష్ట్రనికి సరిహద్దు ప్రాంతమైన హుజుర్​నగర్​కు నల్లబెల్లాన్ని సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఏపీలో తెలంగాణ ఎక్సైజ్ అధికారుల దాడులు
author img

By

Published : May 26, 2019, 8:59 AM IST

ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న హుజుర్ నగర్ లో సారా తయారీకి అవసరమైన నల్లబెల్లాన్ని నందిగామ నుంచి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో రామకృష్ణ అనే బెల్లం వ్యాపారి నుంచి సుమారు 60వేల విలువ చేసే క్వింటా నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఏపీలో తెలంగాణ ఎక్సైజ్ అధికారుల దాడులు

ఇవీ చూడండి-ఇవేనా ఓడించింది!.. ఓటమిపై తెదేపా విశ్లేషణ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.