ETV Bharat / briefs

సొంతగడ్డపై పంజాబ్ జట్టు సమయోచిత గెలుపు - KINGS ELEVAN PUNJAB

మొహాలీ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపొందింది. 177 లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ముంబయి బౌలర్లు విఫలమయ్యారు. 71 పరుగులు చేసిన రాహుల్ ఆకట్టుకున్నాడు.

ముంబయి జట్టుపై 8 వికెట్ల తేాడాతో గెలుపొందిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్
author img

By

Published : Mar 30, 2019, 8:05 PM IST

Updated : Mar 30, 2019, 10:09 PM IST

మొహాలీ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ జట్టు ఓపెనర్ రాహుల్ 71 పరుగులతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇదే మ్యాచ్​లో గేల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​లో 300 సిక్స్​లు కొట్టిన తొలి క్రికెటర్​గా నిలిచాడు.

పంజాబ్ టాప్ మెరిసింది

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్​కు ఓపెనర్లు గేల్, రాహుల్ శుభారంభం అందించారు. తొలి వికెట్​కు 53 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్ క్యాచ్ అవుట్​గా వెనుదిరిగాడు.

గేల్ సిక్సర్ల రికార్డు..

ఈ మ్యాచ్​లో క్రిస్ గేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్​లో 300 సిక్స్​లు కొట్టిన తొలి క్రికెటర్​గా నిలిచాడు. ప్రస్తుతం 302 సిక్స్​లతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

chris gayle
300 సిక్స్​లు కొట్టి ఐపీఎల్​లో రికార్డు నెలకొల్పిన గేల్

మిగతా బ్యాట్స్​మెన్​లో మాయంక్ 43, మిల్లర్ 13 పరుగులు చేశారు.

ముంబయి బౌలర్లు ఈరోజు మ్యాచ్​లో తేలిపోయారు. కృనాల్ పాండ్యకు మాత్రమే రెండు వికెట్లు దక్కాయి. మిగతావారెవరూ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ఔట్ చేయేలేకపోయారు.

డికాక్ ఒంటరి పోరాటం

ముంబయి ఓపెనర్​ డికాక్​ 60 పరుగులతో రాణించాడు. మిగతా వారి నుంచి అతడికి పెద్దగా సహకారం లభించలేదు.

decock
క్వింటన్ డికాక్

మిగతా వారిలో రోహిత్ శర్మ 32, హార్దిక్ 31, సూర్యకుమార్ యాదవ్ 11, యువరాజ్ సింగ్ 18, పొలార్డ్ 7, కృనాల్ 10 పరుగులు చేసి ఔటయ్యాడు.

పంజాబ్ బౌలర్లలో మురుగన్ అశ్విన్, విజలెన్, షమి తలో రెండు వికెట్లు తీశారు. ఆండ్రూ టైకి ఒక వికెట్ దక్కింది.

ఇదీ చదవండి:నాని.. క్రికెటర్​ అర్జున్​గా మారాడిలా...

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Chesapeake Energy Arena, Oklahoma City, Oklahoma, USA  29 March 2019
1. 00:00 Nikola Jokic and Paul Millsap of the Nuggets
1st quarter:
2. 00:08 Nikola Jokic bank shot for Nuggets to lead 29-25
2nd quarter:
3. 00:17 Steven Adams dunk for Thunder to trail 54-49
3rd quarter:
4. 00:28 Jerami Grant 3-pointer for Thunder to level 68-68
5. 00:39 Nikola Jokic basket for Nuggets to lead 80-70
4th quarter:
6. 00:55 Russell Westbrook layup for Thunder to trail 105-99
7. 01:07 Jamal Muray 3-pointer for Nuggets to lead 112-101
FINAL SCORE:
SOURCE: NBA Entertainment
DURATION: 01:22
STORYLINE:
Jamal Murray scored 27 points and the Denver Nuggets beat the Oklahoma City Thunder 115-105 on Friday night.
Nikola Jokic added 23 points and 16 rebounds for the Nuggets, who won all four meetings with Oklahoma City this season. Denver entered the night one game behind Golden State for the best record in the Western Conference.
Russell Westbrook had 27 points, nine rebounds and nine assists, and Paul George had 25 points and nine rebounds for the Thunder.
Denver led 56-52 at halftime behind 13 points from Murray and 12 points and 12 rebounds by Jokic.
Oklahoma City's Jerami Grant hit a 3-pointer to tie it at 68, but Denver responded with a 14-2 run and took an 86-75 lead into the fourth quarter.
Last Updated : Mar 30, 2019, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.