ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా విద్యార్థులు, తల్లిదండ్రులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ తప్పుబట్టారు. శాంతియుత నిరసనలు చేస్తున్నవారిని అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా తయారుచేశారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రొ.నాగేశ్వర్రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్టా.. పోలీస్ ఎడ్యుకేషనా.. - ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాల్లో జరిగిన పొరపాట్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ సరైన సమాధానం చెప్పాలని.. మరోసారి అందరి జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని కోరారు.