ETV Bharat / briefs

ఏపీలో ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం - cm ys jagan

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్... ప్రజావేదిక విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమీక్ష ముగిసిన వెంటనే కూల్చివేత చర్యలను మొదలుపెట్టారు.

ప్రజావేదిక కూల్చివేత
author img

By

Published : Jun 25, 2019, 9:03 PM IST

ఏపీలో ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం

ఏపీలో ప్రజావేదిక భవన కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఇప్పటికే భవనానికి చేరుకున్నారు. ఫర్నీచర్, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్‌ సామగ్రి తరలింపు ప్రక్రియ మొదలు పెట్టారు. భవనంలో ఉన్న సామగ్రిని సీఆర్‌డీఏ అధికారులు తరలిస్తున్నారు. అక్కడి పూలకుండీలను హైకోర్టు సమీపంలోని నర్సరీకి తరలించారు. ఎలాంటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇదీ చూడండి : 'వర్షం నిలిచినా...నీటిలోనే కాలనీలు'

Intro:AP_ONG_84_25_RATION_BIYYAM_AV_C7

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం గొల్లపల్లి సమీపం లోని వెంకటేశ్వర స్వామి ఆలయం లో అక్రమంగా నిల్వ ఉంచిన 387 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమకొచ్చిన సమాచారం మేరకు పోలీసులు భారీగా ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. గ్రామాల్లోని ఇళ్లల్లో సేకరించి బియ్యం నిల్వ ఉంచినట్లు అధికారులు తెలిపారు. అయితే వీటిని ఎవరు నిల్వ ఉంచారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.Body:రేషన్ బియ్యం స్వాధీనం.Conclusion:8008019243
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.