ETV Bharat / briefs

మోదీతో జగన్ భేటీ... ప్రమాణస్వీకారానికి ఆహ్వానం - మోదీతో జగన్ భేటీ

ఏపీలో అద్వితీయమైన విజయం సాధించిన జగన్‌ ప్రధానితో సమావేశమయ్యారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పి... తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.

మోదీతో జగన్ భేటీ
author img

By

Published : May 26, 2019, 11:19 AM IST

ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్‌ రెడ్డి... ప్రధానితో భేటీ అయ్యారు. దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా 7రేస్ కోర్సులోని ప్రధాని నివాసానికి చేరుకున్న ఆయన... మోదీతో సమావేశమయ్యారు. ఈనెల 30న జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలపారు. రాష్ట్రంలోని సమస్యలూ ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. జగన్​తో పాటు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఏపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్​రెడ్డి, నందిగం సురేశ్, బాలశౌరి ఈ భేటీలో పాల్గొన్నారు.

మోదీతో జగన్ భేటీ

ఇవీ చూడండి: కవిత, వినోద్ ఓడిపోవటం బాధాకరం: బీబీపాటిల్

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన పాశం సునీల్ కుమార్ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈఓటమికి కారణం నేను చేసిన తప్పులే కారణమని సునీల్ కుమార్ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. కానీ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని తెలిపారు.అత్యధిక మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన జనగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలిపారు. అలాగే గూడూరులో గెలుపొందిన వరప్రసాద్ గారికి కూడా అభినందనలు తెలిపారు. ఈ 5సంవస్తారములలో జరగబోయే అభివృద్ధికి మేము ఎపుడు అడ్డుపడమని అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.

Body:1

Conclusion:బైట్ : పాశం సునీల్ కుమార్(టిడిపి మాజీ ఎమ్మెల్యే)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.