రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వ్యవహరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి, మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవీ చూడండి: ఓటు భారతం: వెల్లివిరిసిన చైతన్యం