ETV Bharat / briefs

ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న కేటుగాడు అరెస్టు

ఫొటోలు మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న యువకున్ని హైదరాబాద్‌ సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పాడేర్​కు చెందిన వినోద్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఫోటోలు మార్పింగ్ చేస్తున్న కేటుగాడు అరెస్టు
author img

By

Published : Jul 3, 2019, 9:11 PM IST

యువతుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి డబ్బులు వసూలు చేస్తున్న యువకుడిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖకు చెందిన వినోద్‌ సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిల ఫొటోలు సేకరించి అనంతరం అశ్లీల వెబ్‌సైట్లలో వాటిని అప్‌లోడ్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం ఉంచొద్దని సైబర్‌ క్రైం అదనపు డీసీపీ రఘువీర్‌ సూచించారు. పరిచయం లేని వ్యక్తులతో స్నేహం, సమాచార మార్పిడి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న కేటుగాడు అరెస్టు

ఇవీ చూడండి: సచివాలయం కూల్చివేతపై వివరణ కోరిన హైకోర్టు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.