ETV Bharat / briefs

కోమటిరెడ్డికి షోకాజ్​ నోటీసులు..?

కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణా సంఘం తీవ్రంగా పరిగణించింది. షోకాజ్​ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. కుంతియా, పీసీసీ చీఫ్​ ఉత్తమ్​, భట్టిలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

కోమటిరెడ్డికి షాకాజ్​ నోటీసులు..?
author img

By

Published : Jun 17, 2019, 9:23 PM IST

Updated : Jun 17, 2019, 11:58 PM IST

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణా సంఘం తీవ్రంగా పరిగణించింది. ఇవాళ సాయంత్రం క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి నేృతృత్వంలో భేటీ అయిన కమిటీ షోకాజ్​ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. తరచూ పార్టీపై వ్యతిరేకంగా గళం విప్పుతున్న రాజగోపాల్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​, సీఎల్పీ నేత భట్టి సూచించినట్లు సమాచారం. ఆ నోటీసులను వారి ముగ్గురికి పంపించి అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

కోమటిరెడ్డికి షోకాజ్​ నోటీసులు..?

ఇవీ చూడండి: పార్టీ మార్పుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కోమటిరెడ్డి

Intro:hyd_tg_tdr_17_yeruvaka_av_c23

వికారాబాద్ జిల్లా తాండూరులో లో సోమవారం ఏరువాక పండుగ రైతులు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని పెద్దేముల్ యాలాల బషీరాబాద్ తాండూర్ మండలాల్లో గ్రామాలలో రైతులు ఏరువాక పండుగను ఆనందోత్సవాలతో నిర్వహించారు

Body:ఉదయము శుభ్రంగా కడిగి వాటికి రంగులు వేశారు పసుపు ఉల్లిగడ్డ కోడిగుడ్లు తినిపించాలి

Conclusion:సాయంత్రం ఎడ్లబండ్లను అందంగా అలంకరించారు గ్రామాలతోపాటు ఉ పట్టణంలోని ఏరువాక ఏరువాక సందడి ఇ నెలకొంది అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లతో రైతులు ఊరేగింపు నిర్వహించారు ఏరువాక చూడడానికి ప్రజలు తరలివచ్చారు ఊరేగింపు నిర్వహించి అనంతరం ఎడ్లబండ్లను గ్రామదేవతల ఆలయాలు చెట్టు ప్రదక్షిణలు చేయించారు దేవతలకు నైవేద్యం చేసి ఇళ్లకు వెళ్ళిపోయారు
Last Updated : Jun 17, 2019, 11:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.