ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. వివిధ రంగాల్లో విశిష్టసేవలు చేసిన వారికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు.
పద్మ అవార్డులు అందుకున్న సిరివెన్నెల, సునీల్ ఛెత్రి - sirivennela
రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి పురస్కారాలు అందుకున్నారు.
padma
ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. వివిధ రంగాల్లో విశిష్టసేవలు చేసిన వారికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు.
Intro:Body:Conclusion:
Last Updated : Mar 16, 2019, 6:06 PM IST