ETV Bharat / briefs

ఓపెన్​ స్కూల్​ పరీక్షకు 870 మంది హాజరు

సంగారెడ్డి జిల్లా ఆందోల్​ మండలంలో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో ఓపెన్​ స్కూల్​ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. మొదటి రోజు పరీక్షకు 873 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ప్రారంభమైన ఓపెన్​ స్కూల్​ పరీక్షలు
author img

By

Published : Apr 24, 2019, 10:30 AM IST

ఓపెన్​ స్కూల్​ పది, ఇంటర్​ పరీక్షలకు సంగారెడ్డి జిల్లా ఆందోల్​ మండలంలోని ఆందోల్​, జోగిపేటలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలకు గాను 605 మంది ఇంటర్​ విద్యార్థులు రాయగా... 268 మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.

ప్రారంభమైన ఓపెన్​ స్కూల్​ పరీక్షలు

ఇదీ చదవండిః వరంగల్​ మేయర్​ ఎంపికపై తెరాస కసరత్తు

Intro:సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అందోల్ ,జోగిపేట లోని మూడు కేంద్రాలలో సార్వత్రిక పది ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు తెలుగు హిందీ ఉర్దూ పరీక్షలకు గాను 605 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 268 మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు

Body:పి రమేష్ అందోల్ నియోజకవర్గం

Conclusion:8 0 0 8 5 7 3 2 4 2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.