ETV Bharat / briefs

ఒకే బాటలో అమ్మాయిలు...అబ్బాయిలు - kiwis match vs india

న్యూజిలాండ్​లో భారత పురుషులు, మహిళల క్రికెట్​ జట్లు ఒకే విధమైన ఫలితాలు సాధించారు. వన్టే సిరీస్​లలో ఇద్దరూ గెలవగా...టీ ట్వంటీలో కివీస్​ చేతిలో ఓటమి పాలయ్యారు.

భారత క్రికెట్ జట్లు
author img

By

Published : Feb 11, 2019, 6:58 AM IST

భారత్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనను ఈరోజుతో ముగించుకుంది. ఈ పర్యటనలో ఓ యాదృచ్ఛిక సంఘటన చోటుచేసుకుంది. మహిళలు, పురుషులు ఒకేసారి పర్యటించారు.

undefined

మనిద్దరం ఒకటే:

  • న్యూజిలాండ్​ పర్యటనలో వన్డే సిరీస్​ను భారత పురుషుల జట్టు 4-1 తేడాతో ఓడించి సిరీస్​ను సొంతం చేసుకుంది. టీ20 సిరిస్​లోని మూడు మ్యాచ్​ల్లో రెండు ఓడి కప్పును కివీస్​ చేతిలో పెట్టింది.
  • మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్​ 2-1 తేడాతో గెలుపొందింది. టీ-ట్వంటీ సిరీస్​లో మాత్రం మూడు మ్యాచ్​ల్లోనూ ఓటమి పాలై సిరీస్​ చేజార్చుకుంది.

ఒకే వేదికల్లో:

హామిల్టన్ వేదికగా జరిగిన అన్ని మ్యాచ్​ల్లో అటు మహిళలు..ఇటు పురుషులు ఓటమి పాలయ్యారు. ఇరు జట్ల పొట్టి మ్యాచ్​లన్నీ ఒకే మైదానంలో జరిగాయి. పొద్దున్న మహిళలు ఆడితే..మధ్యాహ్నం పురుషులు బరిలోకి దిగేవారు.

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.