ETV Bharat / briefs

తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మించేది ఇక్కడే - నూతన అసెంబ్లీ

ఎర్రమంజిల్​లో శాసనసభ, మండలి భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతమున్న వివిధ శాఖల భవనాలను  తొలగించి రూ. 100 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టనున్నారు.

కొత్త శాసనసభ నిర్మించేది ఇక్కడే..
author img

By

Published : Jun 19, 2019, 5:22 PM IST

ఎర్రమంజిల్​లో కొత్త శాసనసభ, శాసనమండలి నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 17 ఎకరాల విస్తీర్ణంలో... 1.13 లక్షల చదరపు అడుగుల స్థలం ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇక్కడ రోడ్లు, భవనాలు, నీటి పారుదల శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ఎర్రమంజిల్​లో నూతన శాసనసభ నిర్మించనున్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.

కొత్త శాసనసభ నిర్మించేది ఇక్కడే..

ఇవీ చూడండి: సభలో అందరికి న్యాయం జరగాలి: నామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.