ETV Bharat / briefs

రాణించిన డికాక్​.. పంజాబ్​ లక్ష్యం 177 - కింగ్స్ ఎలెెవన్ పంజాబ్

మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో ముంబయి బ్యాట్స్​మెన్ మెరిశారు. ప్రత్యర్థి పంజాబ్ ముందు 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.

పంజాబ్ జట్టు విజయ లక్ష్యం 177 పరుగులు
author img

By

Published : Mar 30, 2019, 6:05 PM IST

పంజాబ్​ కింగ్స్​ ఎలెవెన్​కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ముంబయి ఇండియన్స్​. మొహాలీ వేదికగా మ్యాచ్​ జరుగుతోంది.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయికి ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్​కు 5 ఓవర్లలో 51 భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ 19 బంతుల్లో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్​ డికాక్​ 60 పరుగులతో రాణించాడు.

డికాక్ ఒంటరి పోరాటం

మరో ఎండ్​లో ఉన్న డికాక్​కు మిగతా వారి నుంచి పెద్దగా సహకారం లభించలేదు. అయినా చెలరేగి ఆడిన ఈ ఓపెనర్ 60 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐపీఎల్​లో 1000 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడీ దక్షిణాఫ్రికా బ్యాట్స్​మెన్.

decock
క్వింటన్ డికాక్

మిగతా వారిలో సూర్యకుమార్ యాదవ్ 11, యువరాజ్ సింగ్ 18, పొలార్డ్ 7, కృనాల్ 10, హార్దిక్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు.

'అశ్విన్'లు మెరిశారు..

ఈ మ్యాచ్​తో పంజాబ్ జట్టులోకి వచ్చిన మురుగన్ అశ్విన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. యువరాజ్ ఇతని బౌలింగ్​లోనే ఔటయ్యాడు. కెప్టెన్ రవిచంద్రన్​ అశ్విన్ వికెట్లేమి తీయకున్నా 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ashwin murugun
మురుగన్ అశ్విన్

మిగతా బౌలర్లలో షమి, విజెలన్ తలో రెండు వికెట్లు తీశారు. టై ఒక వికెట్ పడగొట్టాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding USA and Canada. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Aviara Golf Club, Carlsbad, California, USA. 29th March 2019.
(Co-leader Sung Hyun Park not shown in feed)
1. 00:00 Opening shot
2. 00:07 10th hole: Thidapa Suwannapura birdie putt to go to -8
3. 00:20 15th hole: Stacy Lewis birdie putt to go to -5
4. 00:35 8th hole: Chella Choi birdie putt to go to -9
5. 00:45 17th hole: Thidapa Suwannapura approach shot lands two feet from the cup, would go on to birdie the hole, to go to -10
6. 00:59 15th hole: Minjee Lee approach shot, would go on to birdie the hole, to go to -6
7. 01:20 5th hole: Inbee Park birdie putt to to go to -7
SOURCE: IMG Media
DURATION: 01:39
STORYLINE:
Sung Hyun Park shot a 6-under 66 on Friday at the Kia Classic to take a share of the lead into the weekend.
The top-ranked South Korean star birdied four of the first five holes on her back nine in her second straight bogey-free round at Aviara Golf Club. The Singapore winner last month, she also had a share of the second-round lead last week in Phoenix in the Founders Cup before fading.
Thidapa Suwannapura also had a 66 to match Park at 10-under 134. The Thai player also is bogey-free through 36 holes.
Inbee Park and first-round leader Chella Choi were a stroke back.
Third-ranked Minjee Lee, the 2017 winner, had a 69.
Stacy Lewis was 5 under after a 68 in her third tournament since the birth of daughter Chesnee in late October. She missed the cut last week in Phoenix after tying for sixth in the opener in Florida in January.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.