సురవరం ప్రతాప్‌రెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, కపిలవాయి లింగమూర్తి నడయాడిన నేల ఇదంటూ ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. జితేందర్‌రెడ్డి తిరిగి భాజపాలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లో భాజపా నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. పాలమూరు ప్రజలకు నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడి ప్రజలను ఉత్సాహపరిచారు.
పాలమూరు ప్రజలందరికీ నమస్సుమాంజలి: మోదీ - dk aruna
పాలమూరు ప్రజలందిరికీ నా నమసస్సుమాంజలి అంటూ ప్రధాని మోదీ మహబూబ్‌నగర్ సభలో తెలుగులో మాట్లాడి ఉత్సాహపరిచారు.
పాలమూరు సభలో మోదీ
సురవరం ప్రతాప్‌రెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, కపిలవాయి లింగమూర్తి నడయాడిన నేల ఇదంటూ ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. జితేందర్‌రెడ్డి తిరిగి భాజపాలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లో భాజపా నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. పాలమూరు ప్రజలకు నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడి ప్రజలను ఉత్సాహపరిచారు.
Last Updated : Mar 29, 2019, 3:57 PM IST