ETV Bharat / briefs

ఏపీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు: మోదీ

తిరుపతిలో భాజపా ప్రజా ధన్యవాద సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. గవర్నర్​ నరసింహన్​, ఏపీ సీఎం జగన్​ రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్​ ప్రధానికి వినతిపత్రం సమర్పించారు.

modi
author img

By

Published : Jun 9, 2019, 8:11 PM IST

తిరుపతి ప్రజా ధన్యవాద సభలో మోదీ...

తిరుపతిలో భాజపా ప్రజా ధన్యవాద సభకు ప్రధాని హాజరయ్యారు. మోదీకి రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్​​, ఏపీ సీఎం జగన్​ స్వాగతం పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్​..ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం బహిరంగ సభకు చేరుకున్న మోదీ..నమో వెంకటేశాయా అనే స్తోత్రంతో ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఏపీలో ఘన విజయం సాధించిన జగన్​కు అభినందనలు. సుపరిపాలన అందించాలని జగన్‌ను కోరుతున్నా. ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబరిచిన ఏపీ, తమిళనాడు ప్రజలకు అభినందనలు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనేక రంగాల్లో ముందుంది. తిరుపతిని అనేకసార్లు చూసే అదృష్టం నాకు లభించింది. మా ప్రభుత్వంపై దేశ ప్రజల ఆకాంక్షలు పెరిగాయి. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుంది.
---తిరుపతి ప్రజా ధన్యవాద సభలో మోదీ.

ఇవీ చదవండి...భాజపాతో జేడీయూ కటీఫ్​- బిహార్​లో తప్ప!

RESTRICTIONS:
Digital - No stand alone digital use allowed.
Broadcast - Available worldwide excluding France and the USA. Scheduled news bulletins only. Simulcasting of the linear broadcast allowed as long as the territorial restrictions are adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France. 9th June 2019
Timea Babos/Kristina Mladenovic beat Duan Ying-Ying/Zheng Saisai 6-2 6-3
1. 00:00 Players at the net ahead of the match
2. 00:04 First set: Duan/Zheng serve at 2-5 30:40 and Babos/Mladenovic win the point to take the first set
3. 00:25 Match point: Babos/Mladenovic serve at 5-3 Ad:40 and win the point to take the title
SOURCE: FFT
DURATION: 00:57
STORYLINE:
Timea Babos and Kristina Mladenovic beat Chinese pair Duan Ying-Ying and Zheng Saisai, 6-2, 6-3 to win the French Open Women's doubles title on Sunday (9th June)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.