ETV Bharat / briefs

మేడ్చల్​- మల్కాజ్​గిరి ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - mlkg-counting-arrengments

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మేడ్చల్​- మల్కాజిగిరి పార్లమెంట్​ నియోజకవర్గం ఓట్లు లెక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఏర్పాట్లలో నిమగ్నం
author img

By

Published : May 21, 2019, 7:18 PM IST

మేడ్చల్​- మల్కాజి​గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్​ ఎంవీ.రెడ్డి స్పష్టం చేశారు. 7 అసెంబ్లీ నియోజక వర్గాల ఈవీఎంలను బోగారం హోలీమేరీ కళాశాలలో భద్రపరిచినట్లు తెలిపారు. మే 23న కౌంటింగ్ కోసం మొత్తం 28 రౌండ్లు... ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 34 రౌండ్లు లెక్కిస్తామని అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు నిర్వహించనున్నట్లు రాచకొండ కమిషనర్​ మహేష్​ భగవత్​ వెల్లడించారు.

ఇవీ చూడండి: 15 శాతం వృద్ధిరేటు.. దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

HYD_TG_38_21_MLKG_COUNTING_ARRENGMENTS_AB_C14 contributor: satish_mlkg యాంకర్: మేడ్చల్ జిల్లా కీసర మండలం సర్వత్రిక ఎన్నికల సందర్బంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం 7 అసెంబ్లీ నియోజక వర్గాల ఈవియమ్ మెషిన్ లు బోగారం హోలీ మేరీ కళాశాల లో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ నెల 23 న కౌంటింగ్ సందర్బంగా జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎం.వి రెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, మొత్తం 28 రౌండ్లు ఒక్క కుత్బుల్లాపూర్ నిజాజిక వర్గం ఓట్లు మాత్రం 34 రౌండ్లు లేకుంచపడుతాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ పవర్ ఓట్ల ను లికించండం జరుగుతుంది, ఒక్కో నియోజకవర్గ నికి 5 ఈవీయంల వివి ఫ్యాట్ స్లీవ్ లను లెక్కించడం జరుగుతుంది. బైట్ :1)మహేష్ భగవత్ (రాచకొండ కమిషనర్) 2)ఎం.వి రెడ్డి (మేడ్చల్ జిల్లా కలెక్టర్)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.