ETV Bharat / briefs

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు మంత్రి ఈటల లేఖ

తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో ప్రత్యేక ఆహ్వానితునిగా హుజూరాబాద్​కు చెందిన దొంత రమేశ్​ను నియమించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డిని కోరారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు మంత్రి ఈటల లేఖ
author img

By

Published : Jun 15, 2019, 3:15 PM IST

Updated : Jun 15, 2019, 5:16 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు మంత్రి ఈటల లేఖ

తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 18 ఏళ్లుగా సేవ చేస్తున్న హుజూరాబాద్​కు చెందిన దొంత రమేశ్​ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డికి ఈటల లేఖ రాశారు.

ఇదీ చూడండి : పొట్ట కూటికోసం పోయి... పోలీసుల చెరలో చిక్కారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు మంత్రి ఈటల లేఖ

తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 18 ఏళ్లుగా సేవ చేస్తున్న హుజూరాబాద్​కు చెందిన దొంత రమేశ్​ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డికి ఈటల లేఖ రాశారు.

ఇదీ చూడండి : పొట్ట కూటికోసం పోయి... పోలీసుల చెరలో చిక్కారు

Intro:tg_kmm_04_14_vidyardini_mruthi_andolana_ab_c4

( )

వేసవి సెలవులు ముగించుకొని హాస్టల్ కి వచ్చిన విద్యార్థిని రెండు రోజుల్లో లో మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పడమటి తండాకు చెందిన 8వ తరగతి విద్యార్థిని నేహా 12 ఏళ్లు బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతుంది. వేసవి సెలవులు ముగించుకుని ఈ నెల 13న గురుకుల పాఠశాలకు వచ్చింది. 14 ఉదయం వాంతులు అవటం తో హాస్టల్ వార్డెన్ సిబ్బంది నేహా కు మజ్జిగ తాగించారు. హాస్టల్ లోని సపర్యలు చేశారు. ఈరోజు ఉదయం నేహా పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేహా ఉదయం మరణించింది. దీంతో గురుకుల పాఠశాల ల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నేహ మృతి చెందిందంటూ బంధువులు విద్యార్థి సంఘాలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి ఎదుట ధర్నాకు దిగారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు....byte
byte... ప్రిన్సిపల్ గురుకులపాఠశాల బోనకల్లు


Body:విద్యార్థిని మృతి ఆందోళన


Conclusion:విద్యార్థిని మృతి ఆందోళన
Last Updated : Jun 15, 2019, 5:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.