ETV Bharat / briefs

శ్రమజీవులకు రాజకీయ నేతల శుభాకాంక్షలు - TRS

నేడు ప్రపంచ కార్మికుల దినోత్సవం... మేడే. శ్రామిక లోకానికి పండుగ రోజు. ఎంతో మంది రక్తం చిందిస్తే కానీ ఈ రోజు రాలేదు. మరి ఈ సందర్భంగా రాజకీయ నేతలు కార్మికులకు ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

శ్రమజీవులకు రాజకీయ నేతల శుభాకాంక్షలు
author img

By

Published : May 1, 2019, 10:53 AM IST

Updated : May 1, 2019, 11:30 AM IST

నేడు మేడే... అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

#కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో మమేకం అవుతున్న కార్మిక సోదరసోదరీమణులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాక్షాంక్షలు అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

  • తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో మమేకం అవుతున్న కార్మిక సోదరాసోదరీమణులకు
    ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు#MayDay pic.twitter.com/KrKjSQZGIA

    — KTR (@KTRTRS) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

#కవిత

దేశ నాగరికతను నిర్మించిన కార్మికులకు సలాం అంటూ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్​ చేశారు.

  • Hard work and dignity. That is the spirit of our nation. Salute to all workers who have built our civilisation. Happy #MayDay #LabourDay

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

#తెరాస పార్టీ

తెరాస పార్టీ కార్యాలయం నుంచి కూడా కార్మికులకు శుభాకాంక్షలు వెలువెత్తాయి.

#హరీశ్​ రావు

కార్మిక లోకానికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలని ఎమ్మెల్యే హరీశ్​ రావు ట్వీట్ చేశారు.

  • కార్మిక లోకానికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.#MayDay pic.twitter.com/zM1eLXQ0KP

    — Harish Rao Thanneeru (@trsharish) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

#ఈటల రాజేందర్​

మరోవైపు మంత్రి ఈటల రాజేందర్​ మేడే సందర్భంగా శ్రామిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పనికి తగ్గ వేతనం అందేలా చూస్తున్నామని వెల్లడించారు.

  • కార్మిక లోకానికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.#MayDay pic.twitter.com/RMFwC4gEXY

    — TRS Party (@trspartyonline) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

#ఉత్తమ్​కుమార్​రెడ్డి

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణలోని కార్మికులందరికి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్​పార్టీ ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. నిరంతరం కార్మికులకు అండగా ఉంటామని హామీనిచ్చారు.

ఇదీ చూడండి: శ్రమజీవుల స్వేచ్ఛాపథం... మేడే

Intro:యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి విడత ప్రాదేశిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామ పత్రాల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేలింది. జిల్లాలో తొలి విడతలో చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5 జడ్పిటిసి స్థానాలకు గాను 16 మంది , 67 ఎంపీటీసీ స్థానాలకు గాను 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోచంపల్లి మండలం జడ్పిటిసి స్థానానికి ముగ్గురు పోటీలో ఉండగా, 10 ఎంపీటీసీ స్థానాలకు 30 మంది బరిలో ఉన్నారు. చౌటుప్పల్ జడ్పిటిసి స్థానానికి నలుగురు పోటీలో ఉండగా, 12 ఎంపిటిసి స్థానాలకు 43 మంది బరిలో ఉన్నారు. రామన్నపేట జడ్పిటిసి స్థానానికి ఇద్దరు పోటీపడుతుండగా, 15 ఎంపీటీసీ స్థానాలకు 47 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వలిగొండ మండలం లో జడ్పిటిసి స్థానానికి నలుగురు బరిలో ఉండగా, 17 ఎంపీటీసీ స్థానాలకు 57 మంది పోటీలో ఉన్నారు. నారాయణ పూర్ మండల జడ్పిటిసి స్థానానికి ముగ్గురు,13 ఎంపీటీసీ స్థానాలకు 42 మంది పోటీ చేస్తున్నారు. బీ ఫారం సమర్పించిన అభ్యర్థులకు పార్టీ గుర్తు కేటాయించటగా, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మే 6 న పోలింగ్ జరగనుండగా , 27 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ కు వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు.

Body:యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి విడత ప్రాదేశిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామ పత్రాల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేలింది. జిల్లాలో తొలి విడతలో చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5 జడ్పిటిసి స్థానాలకు గాను 16 మంది , 67 ఎంపీటీసీ స్థానాలకు గాను 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోచంపల్లి మండలం జడ్పిటిసి స్థానానికి ముగ్గురు పోటీలో ఉండగా, 10 ఎంపీటీసీ స్థానాలకు 30 మంది బరిలో ఉన్నారు. చౌటుప్పల్ జడ్పిటిసి స్థానానికి నలుగురు పోటీలో ఉండగా, 12 ఎంపిటిసి స్థానాలకు 43 మంది బరిలో ఉన్నారు. రామన్నపేట జడ్పిటిసి స్థానానికి ఇద్దరు పోటీపడుతుండగా, 15 ఎంపీటీసీ స్థానాలకు 47 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వలిగొండ మండలం లో జడ్పిటిసి స్థానానికి నలుగురు బరిలో ఉండగా, 17 ఎంపీటీసీ స్థానాలకు 57 మంది పోటీలో ఉన్నారు. నారాయణ పూర్ మండల జడ్పిటిసి స్థానానికి ముగ్గురు,13 ఎంపీటీసీ స్థానాలకు 42 మంది పోటీ చేస్తున్నారు. బీ ఫారం సమర్పించిన అభ్యర్థులకు పార్టీ గుర్తు కేటాయించటగా, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మే 6 న పోలింగ్ జరగనుండగా , 27 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ కు వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు.

Conclusion:యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి విడత ప్రాదేశిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామ పత్రాల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేలింది. జిల్లాలో తొలి విడతలో చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5 జడ్పిటిసి స్థానాలకు గాను 16 మంది , 67 ఎంపీటీసీ స్థానాలకు గాను 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోచంపల్లి మండలం జడ్పిటిసి స్థానానికి ముగ్గురు పోటీలో ఉండగా, 10 ఎంపీటీసీ స్థానాలకు 30 మంది బరిలో ఉన్నారు. చౌటుప్పల్ జడ్పిటిసి స్థానానికి నలుగురు పోటీలో ఉండగా, 12 ఎంపిటిసి స్థానాలకు 43 మంది బరిలో ఉన్నారు. రామన్నపేట జడ్పిటిసి స్థానానికి ఇద్దరు పోటీపడుతుండగా, 15 ఎంపీటీసీ స్థానాలకు 47 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వలిగొండ మండలం లో జడ్పిటిసి స్థానానికి నలుగురు బరిలో ఉండగా, 17 ఎంపీటీసీ స్థానాలకు 57 మంది పోటీలో ఉన్నారు. నారాయణ పూర్ మండల జడ్పిటిసి స్థానానికి ముగ్గురు,13 ఎంపీటీసీ స్థానాలకు 42 మంది పోటీ చేస్తున్నారు. బీ ఫారం సమర్పించిన అభ్యర్థులకు పార్టీ గుర్తు కేటాయించటగా, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మే 6 న పోలింగ్ జరగనుండగా , 27 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ కు వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు.
Last Updated : May 1, 2019, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.