సూర్యాపేటలోని రాయిని గూడెం 27వ పోలింగ్ కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, నల్గొండ సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత కాలంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మల్లు స్వరాజ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సమాజాన్ని కాపాడాలని సూచించారు.
ఇవీ చూడండి: లైవ్ అప్డేట్స్: దంగల్ 2019