నోటుకు ఓటు అమ్ముకోకండి!
"మద్యం సేవించి పనిచేస్తే ఉద్యోగినిసస్పెండ్ చేస్తున్నారు, మందు తాగి ఆపరేషన్ చేస్తే వైద్యుడి సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు, మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా విధించి జైలుకు పంపుతున్నారంటోన్న ఎల్బీ శ్రీరాం... మద్యానికి ఓటును తాకట్టుపెడితే కన్నఊరికి, ఉన్న దేశానికే కాదు... రేపటి తరం బంగారు భవిష్యత్‌కు ప్రమాదం" అంటూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. మద్యానికి, కరెన్సీ నోటుకు.. విలువైన ఓటును అమ్ముకోవద్దని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి:హరీశ్‌రావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం