తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్దకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఏ రంగంలో ఉన్నా మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అని రావుల చంద్రశేఖర్రెడ్డి కొనియాడారు. ఆయన ఆశయ సాధనకోసం పునరంకితమవ్వడమే ఆయనకిచ్చే అసలైన నివాళి అని రావుల పేర్కొన్నారు.
'ఎన్టీఆర్ ఆశయసాధనకోసం పునరంకితమవుతాం' - ntr
తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా ఆయన సమాధిని పలువులు ప్రముఖలు సందర్శించారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.
!['ఎన్టీఆర్ ఆశయసాధనకోసం పునరంకితమవుతాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3402191-thumbnail-3x2-tdp.jpg?imwidth=3840)
'ఎన్టీఆర్ ఆశయసాధనకోసం పునరంకితమవుతాం'
తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్దకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఏ రంగంలో ఉన్నా మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అని రావుల చంద్రశేఖర్రెడ్డి కొనియాడారు. ఆయన ఆశయ సాధనకోసం పునరంకితమవ్వడమే ఆయనకిచ్చే అసలైన నివాళి అని రావుల పేర్కొన్నారు.
'ఎన్టీఆర్ ఆశయసాధనకోసం పునరంకితమవుతాం'
'ఎన్టీఆర్ ఆశయసాధనకోసం పునరంకితమవుతాం'
Hyd_Tg_19_28_Ramana_Bhraamani At Ntr Ghat_Ab_C1
Note: Feed 3g
Contributor: Bhushanam
( ) దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 96వ జయంతిని తెదేపా ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా... ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, లోకేష్ సతీమణి బ్రామణి లు నివాళులు అర్పించారు.
ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాందించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ అన్నారు. ఆయన పార్టీ పెట్టన్పటి నుండి అనేక మంది నాయకులు తయారయ్యారని పేర్కొన్నారు.
ఆయన అమలు చేసిన అనేక హామీలు నేటికి అమల్లో ఉన్నాయన్నారు. సినిమా రంగం లో మగుటం లేని మహా మనిషి, మహా నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
బైట్: రావుల చంద్రశేఖర్, తెదేపా సీనియర్ నేత