ETV Bharat / briefs

ఏకగ్రీవం కోసం..

అసెంబ్లీలో ఉపసభాపతి పదవికి ఏకగ్రీవం చేసేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చర్చలు జరిపారు. పద్మారావు గౌడ్​ను ఏకగ్రీవం చేయాలని కోరారు.

కలిసి ఎన్నుకుందాం
author img

By

Published : Feb 23, 2019, 1:48 PM IST

కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమావేశమయ్యారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని కేటీఆర్​.. కాంగ్రెస్ నేతలను కోరారు.

ఉదయం 10గంటలకుమంత్రులు తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్‌ సీఎల్పీ నేత భట్టివిక్రమార్కను కలిశారు. సభ ప్రారంభం కావడం వల్లతలసాని, ప్రశాంత్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోగా.. కేటీఆర్ అక్కడే ఉన్నారు. అదే సమయంలో ఉత్తమ్‌ రావడంతో ముగ్గురుఏకాంతంగా చర్చలు జరిపారు. సుమారు 40నిమిషాల పాటు ఈ భేటీ సాగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.