ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై అఖిలపక్షం నిరసన దీక్ష చేపట్టింది. పరిష్కారం చూపకపోతే ప్రభుత్వంపై సీరియస్గా స్పందిస్తామని తెజస అధ్యక్షుడు కోదండరామ్ హెచ్చరించారు. త్వరలోనే రాష్ట్రపతిని కలిస్తామని తెలిపారు. కీలక సమయంలో సీఎం కేసీఆర్ విహారయాత్రలకు వెళ్లారని కోదండరామ్ విమర్శించారు.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మాకు కడుపుకోత'