ETV Bharat / briefs

సాయంత్రం గోదావరిఖనిలో కేసీఆర్ బహిరంగ సభ - kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస సభలు నిర్వహిస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గానికి సంబంధించి గోదావరిఖనిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.

గోదావరిఖనిలో కేసీఆర్ బహిరంగ సభ
author img

By

Published : Apr 1, 2019, 6:01 AM IST

లోక్​సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం ముమ్మరం చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గోదావరిఖనిలో తెరాస నిర్వహించే సభకు ఆయన హాజరుకానున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్​తో పాటు పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో పాల్గొననున్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్​ నేత గెలుపు కోసం తెరాస కార్యకర్తలకు కేసీఆర్​ దిశానిర్ధేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి సభకు గులాబీ శ్రేణులు భారీగా జనసమీకరణ చేస్తున్నాయి.

గోదావరిఖనిలో కేసీఆర్ బహిరంగ సభ

ఇవీ చూడండి:'ఈవీఎంలతోనే ఇందూరు లోక్​సభ ఎన్నికలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.