ETV Bharat / briefs

సర్పంచ్​ కాని నన్ను మీరు ఎంపీని చేశారు: కవిత - nzb

గత ఐదేళ్లలో నిజామాబాద్ పార్లమెంట్​ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానని తెరాస అభ్యర్థి కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు.

కవిత
author img

By

Published : Mar 26, 2019, 9:09 PM IST

రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుత తెరాస అభ్యర్థి కవిత. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. తన మీద నమ్మకంతో నిజామాబాద్​ లోక్​సభ నియోజకవర్గ ప్రజలు ఎంపీగా గెలిపించారన్నారు. గోదురు, వేములకుర్తి గ్రామస్థులు బోనాలు ఎత్తుకుని మంగళహారతులతో స్వాగతం పలికారు. కళాకారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి:జగన్​ కోరితే ప్రచారానికి వెళ్తా: అసదుద్దీన్

Intro:Tg_wgl_21_26_It_Rides_av_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
(. ) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు బంగారం దుకాణాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల విషయం తెలుసుకున్న మిగతా బంగారం దుకాణాల యజమానులు తమ దుకాణాలను మూసివేశారు. ఈ విషయం పై ఆదాయపు పన్ను శాఖ అధికారిని వివరణ కోరగా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఐటీ అధికారులమని తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.

Body:ప్రతి సంవత్సరం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతూనే ఉంటారు

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.