ETV Bharat / briefs

ఈడీ విచారణకు కార్తీ చిదంబరం - enforcement directorate

మనీలాండరింగ్​ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ విచారణకు కార్తీ చిదంబరం హాజరయ్యారు.

ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ విచారణకు కార్తీ చిదంబరం హాజరు
author img

By

Published : Feb 7, 2019, 3:21 PM IST

ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ విచారణకు కార్తీ చిదంబరం హాజరు
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఐఎన్​ఎక్స్​ మీడియా మనీ లాండరింగ్​ కేసులో ఈడీ​ విచారణకు హాజరయ్యారు.
undefined

అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం ప్రకారం కార్తీ వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు అధికారులు.

విదేశీ పెట్టుబడుల ప్రోత్సహాకాల బోర్డు (ఎఫ్‌ఐపిబి) నిబంధనలకు విరుద్ధంగా మారిషస్ నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు ఐఎన్​ఎక్స్​ మీడియాపై ఆరోపణలున్నాయి. అయితే ఈ లొసుగులు బయటపడకుండా ఉండేలా కార్తి చిదంబరం ఐఎన్​ఎక్స్ సంస్థ నుంచి భారీ ఎత్తున లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.

మే 2017లో అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం ప్రకారం ఈ కేసు నమోదు చేసింది.

RESTRICTION SUMMARY: MUST CREDIT GREATER CLEVELAND REGIONAL TRANSIT AUTHORITY
SHOTLIST:
GREATER CLEVELAND REGIONAL TRANSIT AUTHORITY - MUST CREDIT GREATER CLEVELAND REGIONAL TRANSIT AUTHORITY
East Cleveland, Ohio - 12 January 2019
++4:3++
1. Man in grey sweatshirt seated, man with green jacket walks onto train, places baby carrier and bags on seat, leaves
++BLACK FRAMES++
2. Man in green jacket stands up, adjusts baby carrier, looks for something, leaves train car
++BLACK FRAMES++
3. Man in grey sweatshirt seated alone, baby is unattended. Train's next stop is announced. Man in grey sweatshirt knocks on window to get attention of baby's father, runs to door, which closes. Train starts moving. Man outside train briefly tries to keep up. Man with black/orange hat yells "Hold on! They got the baby on board! Baby!"
++BLACK FRAMES++
4. Man in grey sweatshift is on phone, explaining that baby is on board, staying with baby as train stops and people get on
++BLACK FRAMES BETWEEN CUTS++
5. View of train door. Door closes, train starts to move. Man in grey sweatshirt runs to door. Man outside train tries to keep up
++BLACK FRAMES++
++16:9++
++MUTE++
6. Two men outside train as it starts to move. Men briefly try to keep up
STORYLINE:
A surveillance video released by a transit authority in Cleveland shows a man stepping off a train to smoke a cigarette and then frantically chasing after it when it leaves the station with his baby on board.
The Greater Cleveland Regional Transit Authority released a statement about the January 12 incident in East Cleveland on Wednesday.
The statement says the train's driver learned about the baby on board before it arrived at the next station, which was just a minute away.
RTA officials responded and quickly returned to the station where the father was reunited with the child.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.