ETV Bharat / briefs

పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించాడు - RANKER

మారుమూల వెనకబడిన ప్రాంతంలో పుట్టినా.. ఉన్నత చదువులు చదివాడు. కార్పోరేటు సంస్థలో మంచి ఉద్యోగమూ సంపాదించాడు. ఇవేవీ అతనికి సంతృప్తినివ్వలేదు. జనం కోసం ఏదైనా చెయ్యాలన్న తపనతో సివిల్స్​ని లక్ష్యంగా ఎంచుకున్నాడు. అంతే పట్టుదలతో అఖిల భారత స్థాయిలో సివిల్​ సర్వీసెస్​లో 57వ ర్యాంకు సాధించాడు షాహిద్​.

పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించాడు
author img

By

Published : Apr 15, 2019, 5:31 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటకు చెందిన మహ్మద్​ అబ్దుల్​ షాహిద్​... సివిల్స్​ కోసం మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా పట్టు వదల్లేదు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో ఐఎఫ్​ఎస్​ 45వ ర్యాంకు సాధించాడు. సివిల్స్​ నాలుగో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. అఖిల భారత స్థాయిలో సివిల్​ సర్వీసెస్​లో 57వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేస్తానంటూనే.. తనలాగే సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్న వాళ్లకూ తన వంతు సహకారం అందిస్తాన్నంటున్నా షాహిద్​తో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి..

షాహిద్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటకు చెందిన మహ్మద్​ అబ్దుల్​ షాహిద్​... సివిల్స్​ కోసం మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా పట్టు వదల్లేదు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో ఐఎఫ్​ఎస్​ 45వ ర్యాంకు సాధించాడు. సివిల్స్​ నాలుగో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. అఖిల భారత స్థాయిలో సివిల్​ సర్వీసెస్​లో 57వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేస్తానంటూనే.. తనలాగే సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్న వాళ్లకూ తన వంతు సహకారం అందిస్తాన్నంటున్నా షాహిద్​తో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి..

షాహిద్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి
Intro:TG_KRN_08_14_KARETE_SAHAYAM_PKG_C5

ఈ కుర్రాడు చదువుతోపాటు కరాటేలో ప్రావీణ్యుడు రాష్ట్రస్థాయిలో మెడల్ సాధించిన ఈ కుర్రాడు జాతీయ స్థాయిలో జరిగే ఇంటర్నేషనల్ కరాటేలో ఎంపికయ్యాడు అంతగా ఆర్థిక స్తోమత లేని ఈ కరాటే వీరుడు మలేషియాలో మే నెలలో జరగబోయే ఇంటర్నేషనల్ స్థాయి కరాటే పోటీలకు వెళ్లనున్నాడు తాత ఆర్థిక సహాయం సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు

Vo..1.. కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల గ్రామానికి చెందిన అబ్దుల్ శమీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని gorge రాయి కరాటే శిక్షణ కేంద్రంలో మూడు సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్నాడు తన కుమారుడు కరాటేలో ప్రతిభ చూసిన తండ్రి అబ్దుల్ షామిలి ప్రోత్సహించేందుకు ఒక మంచి శిక్షణ కేంద్రం లో చేర్పించాడు ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ సాధించిన అబ్దుల్ షమి జాతీయస్థాయిలో ఎలాగైనా పాల్గొనాలని కరాటేలో శిక్షణను కఠినతరం చేశాడు అబ్దుల్ షమీ తండ్రి ఇరుకుల్ల గ్రామంలో ఓ చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ కొడుకును కూతుర్ని పై చదువులు చదివిస్తున్నాడు ఎలాగైనా తన కుమారుడి మంచి కరాటే క్రీడాకారిణిగా చూడాలని అనుకున్నాడు ప్రతిరోజు ఆయన కుమారుని కరీంనగర్ కి తీసుకెళ్లి కరాటేలో శిక్షణ ఇప్పిస్తున్నాడు అబ్దుల్ శమీ ని గుర్తించిన కరాటే కోచ్ surabi వేణుగోపాల్ అబ్దుల్ షమీకి ప్రత్యేకంగా కరాటేలో శిక్షణ ఇచ్చాడు రాష్ట్రస్థాయి పోటీలకు పంపించాడు అక్కడ ప్రతిభ చూపించిన ఆ కుర్రాడు బంగారు పతకాలు సాధించాడు రాష్ట్రస్థాయిలో లో తన ప్రతిభను చూపిన కరాటే ఇంటర్నేషనల్ వారు మలేషియా లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో లో ఎంపిక చేశారు గత మూడు మాసాలుగా కరాటేలో కటిన శిక్షలు తీసుకుంటున్నాడు మలేషియా వెళ్లేందుకు తనకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు పలువురు రాజకీయ నాయకులు స్పందించారు మరికొంతమంది ఆర్థిక సహాయం అందించినట్లయితే జాతీయస్థాయిలో బంగారు పతకాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఉంచుతానని ధీమా వ్యక్తం చేశాడు తెలుగు రాష్ట్రాల్లో నే ప్రజలు స్పందించి తనకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాడు

బైట్ అబ్దుల్ శమీ కరాటే క్రీడాకారుడు
బైట్ surabi వేణుగోపాల్ కరాటే coach
బైట్ ఎండి మాజిద్ అబ్దుల్ శమీ తండ్రి


Body:వైట్


Conclusion:ఉడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.