ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. 10 మందితో కూడిన ఉపసంఘం పంపిన జాబితాపై ఏఐసీసీ ఇవాళ తుది నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్సీ స్థానం కోసం పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డిలు కూడా పోటీ పడ్డారు. చివరికి గూడూరునే ఎంపికచేసింది.
ఇవీ చూడండి: చివరిచూపు దక్కింది