ETV Bharat / briefs

పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్​ దంపతులు - నరసింహస్వామి

యాద్రాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో గవర్నర్​ దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Mar 15, 2019, 11:42 AM IST

నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గవర్నర్​ నరసింహన్​ దంపతులు బాలాలయంలో జరిగిన కల్యాణంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం వేద పండితులు మంత్రోచ్ఛారణ మధ్య భక్తుల జయ జయ ధ్వానాల నడుమ ఉత్సవ మూర్తులను ఊరేగించారు.

ఇవీ చూడండి:జగన్మోహిని అలంకారంలో నారసింహుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.