ETV Bharat / briefs

వేరుశనగకు మద్దతు ధరేది? - msp

కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రాకపోవటంతో నాగర్​కర్నూల్ జిల్లా రైతులు మార్కెట్ యార్డ్​ ఎదురుగా ధర్నా చేపట్టారు. వేరుశనగకు సరైన ధర కల్పించాలంటూ రహదారిపై బైఠాయించారు.

నాగర్​కర్నూల్ జిల్లా రైతులు
author img

By

Published : Mar 13, 2019, 7:16 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో వేరుశనగకు మద్దతు ధర కల్పించాలంటూ మార్కెట్ యార్డ్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాల్​ రూ.3500 మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారుల తీరుపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించారు. రోజురోజూకు ధరలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మార్కెట్ యార్డుకు జేసి శ్రీనివాస్ రెడ్డి చేరుకొని అధికారులు, అన్నదాతలతో చర్చలు జరిపారు.

నాగర్​కర్నూల్ జిల్లా రైతులు

ఇవీ చూడండి:రుణపడి ఉంటాం...

Intro:tg_kmm_06_13_madhira ci pressmeet__av_-c1_kit no 889 ఖమ్మం జిల్లా మధిరలో సంచలనం సృష్టించిన ఫోన్ హ్యాకింగ్ లో నిందితున్ని బుధవారం అదుపులోకి తీసుకొని కోర్టుకు డిమాండ్ చేసినట్లు సిఐ వేణుమాధవ్ చెప్పారు పట్టణంలోని వైరా రోడ్డు లో ఉన్న వ్యాపారి vanama కిరణ్ అనే వ్యక్తి ఫోన్ ను హ్యాక్ చేసి ఇ వ్యక్తిగత సమాచారం మొత్తం తెలుసుకొని రూ.ఐదు లక్షలు ఇవ్వాలని లేనిపక్షంలో లో వారి పిల్లలను చంపుతామని బెదిరించి బ్లాక్మెయిల్కు పాల్పడిన జగన్ శ్వేత పై పోలీస్ స్టేషన్ లో లో కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి సూత్రధారిగా ఉన్న జగన్ ను అదుపులోకి తీసుకోగా శ్వేత పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.