జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం తక్కశిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని వాగులో వ్యక్తి కొట్టుకుపోయి మల్లికార్జున్ అనే రైతు మృతి చెందాడు. వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్ల బండిపై పొలానికి వెళ్ళాడు. సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి వెళ్లే సమయంలో కిందిగి దిగాడు. ఈ క్రమంలో నీటిలో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు ఒడ్డుకు చేర్చి, ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వాగులో కొట్టుకుపోయి రైతు మృతి - వాగులో కొట్టుకోపోయి రైతు మృతి
వాగులో కొట్టుకుపోయి రైతు మృతి చెందిన ఘటన... జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం తక్కశిలో చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
వాగులో కొట్టుకుపోయి రైతు మృతి