ETV Bharat / briefs

ఎరిక్సన్-ఆర్​కామ్​ కేసు తీర్పు వాయిదా

ఆర్​కాం అధినేత అనిల్​ అంబానీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఎరిక్సన్​ ఇండియా సంస్థ సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేసింది. కేసును పరిశీలించిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

author img

By

Published : Feb 13, 2019, 5:39 PM IST

Updated : Feb 13, 2019, 6:11 PM IST

అనిల్​ అంబానీ, ఎరిక్సన్​

రిలయన్స్​ కమ్యూనికేషన్స్(ఆర్​కాం) అధినేతపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఎరిక్సన్​ ఇండియా సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. జస్టిస్​ ఆర్​ ఎఫ్​ నారిమన్​, జస్టిస్​ వినీత్​ శరణ్​ తో కూడిన ధర్మాసనం కేసుపై వాదోపవాదనలు విన్న తర్వాత తీర్పును వేసింది.

అనిల్​ అంబానీ తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించలేదని, వడ్డీతో సహా మొత్తం బకాయిలు చెల్లించేలా చూడాలని ఎరిక్సన్​ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంబానీతో పాటు మరో ఇద్దరి పేర్లను ఈ వ్యాజ్యంలో పేర్కొంది.

ప్రముఖ సీనియర్​ న్యాయవాది దుశ్యంత్ దేవ్​ ఎరిక్సన్​ ఇండియా తరఫున వాదనలు వినిపించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఆర్​కాం అధినేత ధిక్కారించారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దుశ్యంత్​ కోర్టుకు తెలిపారు.

కోర్టుకు హాజరైన అంబానీ

ఆర్​కాం అధినేత అనిల్​ అంబానీతో పాటు రిలయన్స్​ టెలికాం లిమిటెడ్​ ఛైర్మన్​ సతీశ్​ సేథ్​, రిలయన్స్​ ఇన్​ఫ్రాటెల్​ లిమిటెడ్​ ఛైర్​ పర్సన్​ ఛాయా విరాని కోర్టుకు హాజరయ్యారు.

మునుపటి తీర్పులో ఏముంది..

గతేడాది అక్టోబర్​ 23న ఎరిక్సన్​ పిటిషన్​పై ధర్నాసనం తీర్పును వెలువరించింది. డిసెంబర్​ 15, 2018 లోగా ఆర్​కాం అధినేత, ఎరిక్సన్​ సంస్థకు చెల్లించాల్సిన పూర్తి బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీ కట్టాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది.

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
PARLIAMENT TV – NO ACCESS AUSTRALIA
Canberra - 13 February 2019
1. Australian Senate during debate
2. Various of senators voting
3. Senate President Scott Ryan announcing result, amid applause
4. Australian Prime Minister Scott Morrison arriving for news conference
AuBC – NO ACCESS AUSTRALIA
Canberra – 13 February 2019
5. Morrison speaking at news conference
PARLIAMENT TV – NO ACCESS AUSTRALIA
Canberra - 13 February 2019
6. SOUNDBITE: (English) Scott Morrison, Australian Prime Minister:
"This Parliament has already tipped its hand enough to the people smugglers. I won't be doing that in compromising our operations and how we now address the consequences of what this Parliament is doing to our borders. Secondly, we have approved putting in place the reopening of the Christmas Island detention facilities and a series of compounds there, both to deal with the prospect of arrivals as well as dealing with the prospect of transfers."
AuBC – NO ACCESS AUSTRALIA
Canberra – 13 February 2019
7. Morrison speaking at news conference
PARLIAMENT TV – NO ACCESS AUSTRALIA
Canberra - 13 February 2019
8. SOUNDBITE: (English) Scott Morrison, Australian Prime Minister:
"My job now is to ensure that the boats don't come. My job now is to do everything within my power and in the power of the government to ensure that what the Parliament has done to weaken our borders does not result in boats coming to Australia. It is still the case that our government is running border protection in this country and that, of itself, is a great deterrent, because they know our resolve. The people smugglers know my resolve. They know (Australian Home Affairs Minister) Peter Dutton's resolve. They know we will do everything in our power to stop them at every point. And we remain standing here to ensure that they don't come."
AuBC – NO ACCESS AUSTRALIA
Canberra – 13 February 2019
9. Morrison speaking at news conference
STORYLINE:
The Australian government said Wednesday it would reopen a mothballed detention camp on Christmas Island, south of Jakarta, Indonesia.
The decision was taken in anticipation of a new wave of asylum seekers arriving by boat as Parliament passed legislation that would give sick asylum seekers easier access to mainland hospitals.
The Christmas Island immigration detention camp was a favourite target of people smugglers who brought asylum seekers from Asia, Africa and the Middle East in rickety boats from Indonesian ports before the trade virtually stopped in recent years.
Prime Minister Scott Morrison said a security committee of his cabinet agreed to reopen the camp on Wednesday on the advice of senior security officials.
The decision was made before the Senate passed legislation 36 votes to 34 that would allow doctors instead of bureaucrats to decide which asylum seekers on camps on the Pacific island nations of Papua New Guinea and Nauru can fly to Australia for hospital treatment.
Morrison's conservative government argues that the bill, passed 75 to 74 by the House of Representatives on Tuesday, will undermine Australia's tough refugee policy.
The policy banishes asylum seekers who attempt to reach Australia by boat to the Pacific island camps in a bid to deter other asylum seekers from making the perilous voyage.
"My job now is to ensure that the boats don't come. My job now is to do everything in my power and the power of the government to ensure what the Parliament has done to weaken our border does not result in boats coming to Australia," Morrison told reporters.
The legislation demonstrates the government's weak hold on power and will put asylum seeker policy at the forefront of campaigning ahead of elections that Morrison wants to hold in May.
He has ruled out calling a snap election on the refugee issue.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 13, 2019, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.