ETV Bharat / briefs

ఆజంఖాన్​పై రెండు రోజుల ప్రచార నిషేధం​ - నిషేధం

మత విద్వేషపూరిత ప్రసంగాలు, జిల్లా ఎన్నికల యంత్రాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సమాజ్​వాదీ పార్టీ నేత ఆజం​ఖాన్​పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా 48గంటల నిషేధం విధించింది.

ఆజంఖాన్​పై రెండు రోజుల ప్రచార నిషేధం​
author img

By

Published : Apr 30, 2019, 11:09 PM IST

రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా సమాజ్​వాదీ పార్టీ నేత ఆజంఖాన్​పై​ ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్​లోని స్థానిక ఎన్నికల యంత్రాంగంపై విమర్శలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో ఈసీ ఈ చర్యలు తీసుకుంది.

ఆజం​ఖాన్​పై ఈసీ ప్రచార నిషేధం విధించడం ఇది రెండోసారి. భాజపా ఎంపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల సంఘం మొదటిసారి ఆయన ప్రచారంపై 72 గంటల నిషేధం విధించింది.

తాజాగా మరోసారి రెండు రోజులపాటు నిషేధం విధించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ప్రజలను బెదిరింపులకు గురిచేయడం వంటి చర్యలతో ఆజంఖాన్​ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. అయితే ఆయన జిల్లా ఎన్నికల యంత్రాంగంపై ఎక్కడ విమర్శలు చేశారో మాత్రం ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

తాజా నిషేధం బుధవారం ఉదయం 6 గంటల నుంచి 48గంట పాటు ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలు నిర్వహించడం, మీడియాకు ప్రకటనలు ఇవ్వకూడదు.

2014లోనూ..

ఆజం​ఖాన్ 2014 లోక్​సభ ఎన్నికల ప్రచారంలోనూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఈసీ నుంచి నిషేధం ఎదుర్కొన్నారు. ఎన్నికల సంఘానికి క్షమాపణలూ చెప్పారు. ఆజం​ఖాన్​ వ్యాఖ్యలపై ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్తు​లో ఇలాంటి దుష్ప్రవర్తన పునరావృతం కాకూడదని హెచ్చరించింది. అయినా ఆయన మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆజం​ఖాన్​ ఉత్తరప్రదేశ్​లోని రామ్​పూర్​ లోక్​సభ స్థానం నుంచి సమాజ్​వాదీ పార్టీ తరపున పోటీచేస్తున్నారు.

ఇదీ చూడండి: స్వాతంత్య్ర ఉద్యమకారుడిగా విక్కీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
STACEY ABRAMS HANDOUT - AP CLIENTS ONLY
Location/date unknown
++TEXT ON SCREEN FROM SOURCE++
1. SOUNDBITE (English) Stacey Abrams, (D) Former Georgia Gubernatorial Candidate:
"Hello, I'm Stacey Abrams. Public service has been a calling for me as long as I can remember, whether in elected office or as an active citizen. I believe we are required to find solutions to our most intractable problems and to use our skills to expand opportunity for all. The Senate provides a singular platform from which to address the issues of access to justice economic, security health care and restoring the integrity of our nation's democracy. However, I am announcing today that I will not be a candidate for the United States Senate. I am so grateful for all of the support and encouragement I've received, from fellow Georgians to leaders of Congress and beyond. However, the fights to be waged require a deep commitment to the job and I do not see the U.S. Senate as the best role for me in this battle for our nation's future. But let's be clear. I will do everything in my power to ensure Georgia elects a Democrat to the United States Senate in 2020. Make no mistake, Georgia deserves a U.S. senator who sees and understands the needs of all Georgians -- someone who won't diminish the real worries of our citizens with insults to excuse his inaction. A senator who will work to expand health care coverage not vote repeatedly to take it away. A senator who will support policies that reflect our values, not champion the separation of families. A Georgian who cares more about protecting our farmers and our families than protecting the Trump administration and his grudges. Well, I still don't know exactly what's next for me. Here's what I do know. Democracy in America is under attack. Voter suppression is rampant and it is real. We've seen the impact of voter suppression in the 2019 legislative session here in Georgia. From hackable voting machines, to attacks on women's rights, to a failure to expand Medicaid and save our rural hospitals, to jeopardizing our state's economy, bad policies are a direct result of people's voices not being heard because their votes were not counted. Over the coming weeks, you'll be hearing more from me and my team about groundbreaking initiatives to protect the right to vote and to increase the participation of Americans in setting the course for Georgia and the future of our country. I hope you will continue to stand with me and thank you."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Georgia Democrat Stacey Abrams will not run for a US senate seat in 2020, despite being heavily recruited by national party leaders.
The 45-year-old Abrams became a national political star during her unsuccessful bid to be the first black woman elected governor in US history.
Abrams' is still considering running for president, though she said she was in no hurry to make that call as she continued her advocacy on voting rights and educating citizens ahead of the 2020 census.
Abrams' decision not to run for the Senate deals a blow to Democrats' already slim chances of retaking a Senate majority.
Minority Leader Chuck Schumer of New York tried for months to persuade Abrams to seek the seat.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.