ETV Bharat / briefs

సిద్దిపేటలో కాంగ్రెస్​ కార్యకర్తల బైక్​ ర్యాలీ

సిద్దిపేటలో కాంగ్రెస్​ కార్యకర్తలు బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఎప్పుడూ అందుబాటులో ఉండే మెదక్​ ఎంపీ అభ్యర్థి అనిల్​ కుమార్​ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నినాదాలు చేశారు.

సిద్దిపేటలో కాంగ్రెస్​ కార్యకర్తల బైక్​ ర్యాలీ
author img

By

Published : Apr 9, 2019, 4:21 PM IST

ప్రచారం చివరి రోజు కావడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దిపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్​ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్​ కుమార్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని నినాదాలు చేశారు. అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాహుల్​ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయమన్నారు. చేతి గుర్తుకు ఓటు వేయాలని వార్డుల్లో తిరుగుతూ విజ్ఞప్తి చేశారు.

సిద్దిపేటలో కాంగ్రెస్​ కార్యకర్తల బైక్​ ర్యాలీ

ఇవీ చూడండి: దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఇందూరు లోక్​సభ ఎన్నిక

Intro:TG_SRD_72_09_CONGRESS RAYALI_SCRIPT_C4

యాంకర్: ప్రచారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్దిపేట పట్టణంలో లో బైక్ ర్యాలీ నిర్వహించారు

Body:కార్యకర్తలు పట్టణంలో లో పలు వార్డుల్లో లో బైక్ ర్యాలీ నిర్వహించి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని నినాదాలు చేస్తూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను ఆదుకుంటారని అని కార్యకర్తలు ఓటర్లకు

Conclusion:కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గెలిపిస్తే మనకు అందుబాటులో ఉంటాడని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని కాబట్టి చేతు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలు వార్డులలో తిరుగుతూ ప్రజలకు తెలియ జేస్తున్నారు .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.