ETV Bharat / briefs

చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ నోటీసులు - house

కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న నిర్మాణాల తొలగింపు విషయంలో ప్రభుత్వం దూకుడు పెంచింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న భవనంతో సహా.. అన్ని భవనాలనకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది.

babu
author img

By

Published : Jun 28, 2019, 2:10 PM IST

Updated : Jun 28, 2019, 2:50 PM IST

చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ నోటీసులు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో ఉన్న ప్రజావేదిక.. చట్టవ్యతిరేక నిర్మాణం అంటూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందటే కూల్చేసింది. ఇప్పుడు అదే కోవలో చంద్రబాబు నివాసం సహా కరకట్ట లోపల ఉన్న భవనాలన్నింటికీ నోటీసులిచ్చింది. నదీపరిరక్షణ చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారంటూ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ- సీఆర్డీఏ భవన యజమానులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అధికారులు గడువు విధించారు. సంజాయిషీ సంతృప్తికరంగా లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని సీఆర్డీఏ నోటీసులో తెలిపింది.

అనుమతి లేకుండా 10 తాత్కాలిక షెడ్ల నిర్మాణం చేసినట్లు సాంకేతిక సిబ్బంది తనిఖీలో గుర్తించామని సీఆర్డీఏ తెలిపింది. కృష్ణా నది కరకట్టపై 100 మీటర్లలోపు 50కి పైగా అక్రమ కట్టడాలను సీఆర్డీఏ గుర్తించింది.

ఇది చదవండి... నేడు జగన్, కేసీఆర్​ల కీలక భేటీ

Ludhiana (Punjab), Jun 27 (ANI): A clash broke out in the central jail of Punjab's Ludhiana on Thursday. Four prisoners who tried to escape during the clash were apprehended and brought back by the police. According to the police, fire tenders were also present at the spot as a fire reportedly broke out during the clash. Further details in this matter are awaited.

Last Updated : Jun 28, 2019, 2:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.