బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. మంత్రి వెంట ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ఉన్నారు.
ఇవీ చూడండి:'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి
ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్
మహబూబాబాద్‌లో ఈ నెల 4న తెరాస నిర్వహించనున్న సభా ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి
ఈ నెల 4న మహబూబాబాద్‌లో నిర్వహించనున్న కేసీఆర్ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు.
బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. మంత్రి వెంట ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ఉన్నారు.
ఇవీ చూడండి:'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి
Intro:( ) మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో ఈ నెల 4వ తేదీన జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు సభాస్థలి, హెలీప్యాడ్, ప్రాంతాలలో జరుగుతున్న పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించి బహిరంగ సభకు రానున్న పార్టీ శ్రేణులకు ఎండ తీవ్రత ఎలా ఉంటుందో నని స్వయంగా గా మంత్రి మైదానంలో కూర్చొని , సభా ప్రాంగణం ఎలా కనపడుతుందో నని పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ...... ఈ బహిరంగ సభకు లక్షా 50 వేల నుండి రెండు లక్షల మంది వరకు కార్యకర్తలు హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఎస్పీ కోటిరెడ్డి , ఎంపి సీతారాం నాయక్, ఎమ్మెల్సీ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి,సత్యవతి రాథోడ్ , ఎంపీ అభ్యర్థి కవిత ఎమ్మెల్యే శంకర్ నాయకులు పాల్గొన్నారు.
బైట్స్
1) ఎర్రబెల్లి దయాకర్ రావు..... పంచాయతీరాజ్ శాఖ మంత్రి 2) పల్లా రాజేశ్వర్ రెడ్డి....ఎమ్మెల్సీ
Body:కార్యకర్తలంతా ఎండను ఓర్చుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు
Conclusion:9394450198