ETV Bharat / briefs

'ఓ ప్లేట్ సక్సెస్' కోసం ఆర్డరిచ్చిన మెగాహీరో - చిత్రలహరి

సాయిధరమే తేజ్ ప్రధాన పాత్రలో నటించిన 'చిత్రలహరి' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విజయం కోసం పరితపించే యువకుడిగా సినిమాలో కనిపించనున్నాడీ మెగాహీరో. ఏప్రిల్ 12న చిత్రం విడుదల కానుంది.

నెట్టింట్లో సందడి చేస్తున్న చిత్రలహరి ట్రైలర్
author img

By

Published : Apr 7, 2019, 10:02 AM IST

పేరులో ఉన్న విజయం జీవితంలోకి ఎప్పుడొస్తుందో అంటున్నాడు టాలీవుడ్ యవహీరో సాయిధరమ్ తేజ్. ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చిత్రలహరి'. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

విజయం కోసం ఎదురుచూసే ఓ మధ్యతరగతి యువకుడి పాత్రలో కనిపించనున్నాడీ మెగాహీరో. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, వెన్నెల కిశోర్ ప్రత్యేక పాత్రలు పోషించారు. సినిమా మొత్తం ఈ ఐదుగురు చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.

'స్విగ్గీలో పెట్టిన ఆర్డరా కృష్ణారావు... ఇంట్లో కూర్చొంటే గంటలో రావడానికి, సక్సెస్... టైమ్ పడుతుంది', 'చీకటికి చిరునామా నేను',' ఓ ప్లేట్ సక్సెస్ కావాలి' అనే డైలాగ్​లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 12 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use on social media is limited to 30 seconds per day. Use by 15th April 2019. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Augusta, Georgia, USA, 6th April, 2019
1. 00:00 Wide of presser
2. 00:04 SOUNDBITE: (English)  Augusta National Women's Amateur winner Jennifer Kupcho
"I think, first of all, for me to hit the first tee shot of the tournament, just to open it up, it was a great honour to be able to do that. And then to be able to hit the last putt and to win, it's just amazing. It's an amazing feeling, to have my brother here, to have my parents here, everyone out there supporting me. It was quite a day."
3. 00:38 SOUNDBITE: (English)  Augusta National Women's Amateur winner Jennifer Kupcho
"It's always a great feeling to win. I don't think it's really set in yet. It probably won't set in for a little while. But I think to win it at Augusta National, just to get to walk the fairways and walk up 18 with as many fans as there were, it's an experience like none other."
4. 01:06 SOUNDBITE: (English)  Augusta National Women's Amateur winner Jennifer Kupcho
"I think it exceeded my expectations. Everything that they do for us here, this is the most organised tournament I've ever played in, and they make sure everything's okay, all the time. If you ever need anything, they will get it to you in a second. So just to play here at Augusta and have that kind of treatment, I think the woman's game is really going to come out stronger."
5. 01:42 SOUNDBITE: (English)  Augusta National Women's Amateur winner Jennifer Kupcho (about playing with blurred vision during Saturday's final round because of a migraine)
"Like it started out really small. So on the eighth green, I was still able to see like decent. But when I was on nine green and ten green, I line up my ball with a line, and I couldn't put my putter down and figure out where the line was. Like that's how blurry it was. Like I saw the ball, but I couldn't see the line. Other than that, in the fairway, I could see where the ball was, approximately, but definitely on the green is where I noticed it was really hard."
SOURCE: Augusta National Inc.
DURATION: 02:28
STORYLINE:
Jennifer Kupcho of the USA made history on Saturday as she completed a wire-to-wire victory at the inaugural Augusta National Women's Amateur courtesy of a remarkable back-nine rally.
World number one Kupcho finished four strokes clear of nearest challenger Maria Fassi after picking up five shots in the last six holes of her final-round 67 at Augusta National Golf Club in Georgia, USA, which will play host to the Masters next week.
Kupcho joined Fassi on seven under par after an eagle at the 13th before reeling off birdies at the 15th, 16th and 18th to jump to 10 under and clinch the title.
Saturday's final round saw women compete in a tournament at Augusta for the very first time, with the first two rounds being held at Champions Retreat Golf Club.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.