ETV Bharat / briefs

అమిత్​ షా బహిరంగ సభ రేపటికి వాయిదా - అమిత్​ షా

నేడు చేవెళ్ల లోక్​సభ పరిధిలోని శంషాబాద్​లో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా హాజరుకావాల్సిన సభ మంగళవారానికి వాయిదా పడింది. పనుల ఒత్తిడి కారణంగా మార్పులు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అమిత్​ షా బహిరంగ సభ రేపటికి వాయిదా
author img

By

Published : Apr 8, 2019, 5:15 AM IST

ఇవాళ శంషాబాద్​లో జరగాల్సిన కమల దళపతి అమిత్​ షా పర్యటన వాయిదా పడింది. భాజపా ఎన్నికల ప్రణాళిక విడుదల, పనుల ఒత్తిడి కారణంగా ఈ మార్పు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగ సభను 9 వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.

ఈనెల 4న కరీంనగర్​, వరంగల్​ సభలకు షా గైర్హాజరయ్యారు. 6 తేదీన హైదరాబాద్​, నల్గొండ రోడ్​షోలు కూడా హాజరుకాలేదు.

అమిత్​ షా బహిరంగ సభ రేపటికి వాయిదా

ఇవీ చూడండి: కొకైన్ విక్రయిస్తున్న ఇద్దరు ఆఫ్రికన్లు అరెస్ట్

Intro:TG_NLG_31_07_UTTHAM_ROADSHOW_AVB_C6

అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా

ఫోన్:8008016365

Body:నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు,ఎంపీ అభ్యర్ది ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బాలు నాయక్ పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ తెరాస అభ్యర్ది వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఓక చెల్లని రూపాయని ఎంపీపీ గా గెలవని వ్యక్తి ఎంపీ గా ఎలా గెలుస్తాడు అని అన్నాడు.కేసీఆర్ డబ్బులు తీసుకొని సీట్లు అమ్ముకున్నాడు.బుదందాలు చేసే ఒక దొంగ కు టికెట్ ఇచ్చాడు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజనుల తరుపున కొట్లాడి అయిన 6శాతం ఉన్న రిజర్వేషన్ ను 10 శాతం వచ్చేలా చెస్తానని అన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.