ETV Bharat / briefs

నేతలా..? సంతలో పశువులా..?

ఖమ్మం జిల్లాలోని పోలెపల్లి నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను కాంగ్రెస్ పార్టీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు భట్టి.

ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర
author img

By

Published : May 9, 2019, 7:12 PM IST

తెరాస ప్రభుత్వం అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలోని పోలేపల్లి నుంచి ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. హస్తం గుర్తు మీద గెలిచి తెరాసలోకి వెళ్లినవారి శాసనసభ సభ్యత్వానికి రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నియంతను, ఆయనతో చేతులు కలిపిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు.
------ మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శాసనసభపక్ష నేత

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఓట్ల నాగేశ్వరరావు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర

ఇవీ చూడండి: తల్లి ఒడికి చేరిన సంగారెడ్డి శిశువు

Intro:రాష్ట్రంలో శాంతి పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని అవినీతికి పాల్పడుతున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణకు యాక్టర్లు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నీ ప్రతి పక్షనేత భట్టి విక్రమార్క యాత్రను ప్రారంభించారు

Body:ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం polepally లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి నుంచి ప్రారంభించారు ఈ సందర్భంగా గా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి కుంభకోణాలకు పాట పడుతుందని మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇలాంటి ఇ అవినీతిలో లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని సంతలో పశువుల ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీలో గెలిసి ఇ టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లడాన్ని బట్టి ఇ పెట్టారు కాంగ్రెస్ పార్టీలో గెలిసి ఇ టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు తన శాసనసభ సభ్యత్వానికి రద్దు చేయాలని లేకుంటే నియోజకవర్గాల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఓట్లేసిన ప్రజలు ఎమ్మెల్యేల పైన మోసం కేసులు పెట్టాలని నియోజకవర్గాల్లో జరగనీయమని ఆయన కార్యకర్తలకు చెప్పారు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర భాగంగా రూరల్ మండలం polepally పోలిశెట్టి గుడిలో ఆయన యాత్ర కొనసాగింది ఈ కార్యక్రమానికి సభ ప్రతిపక్ష నాయకుడు బట్టల కలర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ఓట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Conclusion:bykes భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నీ ప్రతిపక్ష నాయకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.