ETV Bharat / briefs

భారతరత్నను తిరస్కరించిన హజారికా కుటుంబం - భారతరత్న పురస్కారం

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా భారతరత్న పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు గాయకుడు భూపేన్​ హజారికా కుటుంబం ప్రకటించింది.

భారతరత్నను తిరస్కరించిన హజారికా కుటుంబం
author img

By

Published : Feb 11, 2019, 10:52 PM IST

ప్రముఖ అసోం గాయకుడు, దివంగత భూపేన్​ హజారికాకు ఇచ్చిన భారతరత్న పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు ఆయన కుటుంబం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా భూపెన్​ హజారికాకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆయనతో పాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ, దివంగత సామాజిక కార్యకర్త నానాజీ దేశ్​ముఖ్​లకు భారతరత్న ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపూర్​​, అసోం రాష్ట్రాల ప్రజలు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు.
ఇటీవలే మణిపూర్​​​కు చెందిన చిత్ర నిర్మాత అరిబమ్​ శ్యాం శర్మ తనకు 2006లో ఇచ్చిన పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TURKISH DEFENCE MINISTRY HANDOUT - AP CLIENTS ONLY
Ankara - 11 February 2019
1. Russian Defence Minister Sergei Shoigu exiting car and being greeted by Turkish counterpart Hulusi Akar
2. Various of Akar and Shoigu on podium for welcome ceremony
3. Various of Akar and Shoigu inspecting honour guard
4. Akar and Shoigu greeting officials
5. Akar and Shoigu posing for photos in front of Russian and Turkish flags
6. Various of bilateral meeting ++MUTE FROM SOURCE++
7. Pan of meeting between Russian and Turkish delegations
8. Wide of Russian delegation
9. Mid of Shoigu
10. Turkish delegation
11. Akar speaking, UPSOUND (Turkish) "Furthermore, I really believe it will contribute to world peace."
12. Shoigu speaking, UPSOUND (Russian) "We are going to complete the discussion on several questions regarding Syria."
13. Various of meeting
STORYLINE:
The Russian and Turkish defence ministers met in Ankara on Monday to coordinate their next moves on Syria.
Sergei Shoigu said at the start of the meeting with Turkish counterpart Hulusi Akar that they need to solve a few remaining issues ahead of Thursday's meeting of the presidents of Russia, Turkey and Iran in Sochi.
Akar hailed the talks as a significant contribution to peace and stability in the region.
Russia and Turkey share a strong opposition to the US military presence in Syria and are coordinating ahead of the planned withdrawal of American troops.
Iran and Russia are close allies of Syrian President Bashar Assad, while Turkey supports the opposition.
The three have arranged local truces in different parts of the war-torn country in recent years.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.