ETV Bharat / briefs

సమరాంధ్ర 2019: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. వివిధ సంస్థలు... విడుదల చేసిన ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి.

ap elections exit polls
author img

By

Published : May 19, 2019, 9:57 PM IST

ఏపీ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. పలు ప్రముఖ సంస్థలు ప్రకటించిన ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు మళ్లీ చంద్రబాబే అధికారం చేపడతారని చెప్పగా... మరికొన్ని సంస్థలు 'జగన్ వస్తాడని' అంచనా వేశాయి. తన సర్వే ప్రకారం తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100కు పది స్థానాలు అటు ఇటూగా వస్తాయని మాజీ ఎంపీ లగడపాటి తెలిపారు. వైకాపాకు 72 స్థానాలకు పది అటు ఇటూగా వస్తాయని వెల్లడించారు. జనసేన, ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేశారు.

ఇండియా టుడే సర్వే ప్రకారం... తెదేపా 37 నుంచి 40, వైకాపా 130 నుంచి 135 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక పార్లమెంటు స్థానాల విషయానికొస్తే... తెదేపా 4 నుంచి 6, వైకాపా 18 నుంచి 20 గెలుస్తుందని చెప్పింది.

ఐఎన్​ఎస్​ఎస్​ అంచనా ప్రకారం... తెదేపా 118, వైకాపా 52 స్థానాల్లో విజయం సాధిస్తుంది. 17 ఎంపీ స్థానాల్లో తెదేపా, 7 స్థానాల్లో వైకాపా గెలుస్తుందని అంచనా వేసింది. జనసేన 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది.

సీపీఎస్ సర్వే వివరాలు... తెదేపా 43 నుంచి 44, వైకాపా 130 నుంచి 133 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.

వీడీపీ అసోసియెట్స్ అంచనా... తెదేపా 54 నుంచి 60, వైకాపా 111 నుంచి 121, జనసేన నాలుగు అసెంబ్లీ స్థానాల వరకు గెలవొచ్చని తెలిపింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Varanasi - 19 May 2019
1. Polling station entrance, security personnel
2. Various of voters waiting in line
3. Election official applying indelible ink to woman's finger
4. Women having their identification cards checked, zoom out to security personnel standing guard
5. Woman walking out of voting booth
6. Voters waiting in line
7. Policeman showing voters identification needed to vote, announcing UPSOUND (Hindi) "I have voters slip in my hand"
8. Various of voters waiting in line
9. Women holding up their voter cards
10. Voters waiting in line
11. Woman walking away with help of stick after voting
12. Woman holding up inked finger after voting
13. Close of woman holding baby and showing inked finger
STORYLINE:
Indians voted in the seventh and final phase of national elections on Sunday, wrapping up a six-week-long grueling campaign with incumbent Prime Minister Narendra Modi's Hindu nationalist party seeking reelection for another five years.
The last round of election covers 59 constituencies in eight states, including Modi's constituency of Varanasi, a holy Hindu city where he was elected in 2014 with an impressive margin of over 200,000 votes.
Also on the line are 13 seats in Punjab and an equal number in Uttar Pradesh, eight each in Bihar and Madhya Pradesh, nine in West Bengal, four in Himachal Pradesh and three in Jharkhand and Chandigarh.
Voter turnout in the first six rounds was approximately 66%, India's Election Commission has said, up slightly from 58% in the last national vote in 2014.
The counting of votes is scheduled for May 23.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.