ETV Bharat / briefs

20 నుంచి అమీర్​పేట్​-హైటెక్​సిటీ మెట్రో

ఈ నెలలోనే అమీర్​పేట్​-హైటెక్​ సిటీ మధ్య మెట్రో పరుగులు తీయనుంది. రైళ్లు నడిపేందుకు కమిషనర్​ ఆఫ్​ మెట్రో సేఫ్టీ నుంచి తుది అనుమతులు వచ్చాయి. ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అందుబాటులోకిమరో మెట్రో మార్గం
author img

By

Published : Mar 18, 2019, 8:29 PM IST

Updated : Mar 18, 2019, 8:38 PM IST

అందుబాటులోకిమరో మెట్రో మార్గం
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సాఫ్ట్​వేర్​ ఉద్యోగుల కల నెరవేరనుంది. హైటెక్ ​సిటీకి వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్​ కష్టాలు తీరనున్నాయి. పలుమార్లు ట్రయిల్​రన్​, అనేక భద్రతా తనిఖీల అనంతరం రైళ్లు నడిపేందుకు కమిషనర్​ ఆఫ్​ మెట్రో సేఫ్టీ తుది అనుమతులు మంజూరుచేసింది. ఈనెల 20న సాయంత్రం 4గంటల నుంచి అమీర్​పేట్-హైటెక్ ​సిటీ మధ్య మెట్రో పరుగులు తీయనుంది.

స్టేషన్లు ఇవే...
ఈ మార్గంలో అమీర్​పేట్, మధురానగర్, యూసఫ్​గూడ, జూబ్లీహిల్స్ రోడ్​నెంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్​పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్​సిటీ స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్​లో ఇప్పటికే 29 కిలోమీటర్ల మియాపూర్-ఎల్బీనగర్ మార్గం, 17 కిలోమీటర్ల నాగోల్-అమీర్​పేట్​ మార్గాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గం ప్రారంభమైతే మొత్తం 56 కిలోమీటర్ల పొడవునా మెట్రో అందుబాటులోకి రానుంది.

ఇవీ చూడండి:బరి గీసిన జనసేన

Intro:TG_KRN_07_17_BSF_KAVATH_AVB_C5

పార్లమెంటు ఎన్నికల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ లో పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ బి బి కమలాసన్ రెడ్డి తెలిపారు మొదటి విడతగా గా రెండు పోలీస్ కంపెనీలను తీసుకురావడం జరిగిందని ఇంకా కంపెనీలు వచ్చే ది ఉన్నదని సిపి పేర్కొన్నారు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన కవాతును ఆయన జెండా ఊపి ప్రారంభించారు ముందుగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బీఎస్ఎఫ్ జవాన్లు తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు జవాన్ అధికారులకు పూలదండలు వేసి శాలువాలతో సన్మానించారు ప్రశాంతమైన వాతావరణంలో లో పార్లమెంటరీ ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని కమలాసన్ రెడ్డి కోరారు

బైట్ బి బి కమలాసన్ రెడ్డి పోలీస్ కమిషనర్ కరీంనగర్ జిల్లా

Body:ట్

Conclusion:ఉడు
Last Updated : Mar 18, 2019, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.