ETV Bharat / briefs

తెరాస వచ్చాకే చిల్లర రాజకీయాలు షురూ: సంపత్​ - sampath kumar

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ చేసే ప్రచార రాజకీయాలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మండిపడ్డారు. మహబూబ్​నగర్​, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్​ చేపట్టిన ప్రచారంలో తమకు మంచి స్పందన లభించిందన్నారు.

తెరాస చిల్లర రాజకీయాలు చేస్తోంది: సంపత్​కుమార్
author img

By

Published : Apr 7, 2019, 8:34 PM IST

ఎన్నికలంటే... మంచి హుందాతో కూడిన ప్రచార సరళి ఉండేదని తెరాస పార్టీ వచ్చిన తర్వాత చిల్లర రాజకీయాల వాతావరణం వచ్చిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ మండిపడ్డారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన సంపత్​.. అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. కేసీఆర్​ ప్రజలను మభ్యపెడుతూ... మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

తెరాస చిల్లర రాజకీయాలు చేస్తోంది: సంపత్​కుమార్

ఇదీ చూడండి: దేశమే ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం తెస్తాం

Tg_mbnr_08_07_congress_road_show_av_C12 Contributor: Ravindar reddy. Center: Makthal ( ) రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి : ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి. నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణం లో కాంగ్రేస్ రోడ్ షో నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రంను ఇచ్చిన సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి, ఆమె చేసిన సాయానికి ప్రతిఫలం అందించాలని కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి ప్రజలను కోరారు. రోడ్ షోలో బాగంగా మక్తల్ పట్టణంలో స్తానిక కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి కేశవనగర్, పాతబజార్, ఆజాద్ నగర్ మీదుగా అంబేద్కర్ చౌక్ వద్దకు వచ్చి సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి వందల కోట్లు సీఎం కేసీఆర్ తీసుకుని, అభ్యర్థిగా పారిశ్రామికవేత్తను నిలబెట్టారని ఆరోపించారు. పేదింటి బిడ్డఅయిన తనకు రాహుల్ గాంధీ టికెట్ ఇచ్చారని, పేదరైతులంతా తనకు ఓట్లేసి, గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నుంచి డీకే అరుణమ్మను మంత్రిగా చేస్తే, కోట్లాది రూపాయలు సంపాదించుకుని, అమిత్ షా ముందు మోకరిల్లారని అన్నారు. గద్వాల ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే, మక్తల్ లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడే మాట్లాడలేకపోతున్నారని, పార్లమెంట్ లో ఏంమాట్లాడతారని అన్నారు. చేతి గుర్తుకు ఓట్లేసి,భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి, జడ్పీటీసీ వాకిటి శ్రీహరి, అక్కల సత్యనారాయణ, హర్షవర్దన్ రెడ్డి, ఆశిరెడ్డి, నర్సిములు, గణేశ్, గోవర్దన్,గుంతలి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.